స్పెషల్ స్టోరి

  స్పెషల్ ది స్టోరీ ఆఫ్ ఏ మైండ్ రీడర్ సినిమా డ్రామా, థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో అజయ్, జబర్దస్త్ అప్పా రావు, రంగా, అక్షత తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం వాస్తవ్ వహించారు మరియు నిర్మాత ఎన్ వి ఎస్ మాన్యం నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం ఎస్ బి ఉధయ్ అందించారు. 

   

  కథ

   

  రంగ ఓ మైండ్ రీడర్. అజయ్ మైండ్ స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్. కరడు గట్టిన నేరస్థుల ఆటకట్టించడం ఆయన నైజం. అలా ఎన్నో మర్డర్ మిస్టరీలను సులభంగా ఛేదించి నేరస్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తాడు. కానీ కొన్ని కారణాలు, అనుకొని పరిస్థితుల వల్ల సస్పెండ్ అవుతాడు. సిన్సియర్, ఇంటెలిజెన్స్ ఆఫీసర్ అయిన అజయ్ ఎందుకు సస్పెండ్ అయ్యాడు? ఆ తర్వాత ఆయన జీవితంలో చోటుచేసుకొన్న పరిస్థితులేంటి? ఎదురైన ప్రతికూల పరిస్థితులను ఎలా ఎదుర్కొన్నాడు? మైండ్ రీడర్ రంగాకు ఈ సినిమాకు ఎలాంటి న్యాయం చేశాడు అనే ప్రశ్నలకు సమాధానమే స్పెషల్ 

   

   

  **Note:Hey! Would you like to share the story of the movie స్పెషల్ with us? Please send it to us (popcorn@oneindia.co.in).
  • 'Special' Movie Team Special Interview
  • 'Special' Movie Team Press Meet
  • Balakrishna And Kalyan Ram Special Interview On NTR Mahanayakudu
  • Subramaniapuram Movie : Sumanth, Eesha Rebba Chit Chat
  Go to : Special Videos
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X