X
తెలుగు » సినిమాలు » స్పెషల్
స్పెషల్

స్పెషల్

Drama | Thriller | 21 Jun 2019 | U/A |
Telugu

2.5 /5 Users

2.5 /5 Filmibeat

స్పెషల్ స్టోరీ

స్పెషల్ ది స్టోరీ ఆఫ్ ఏ మైండ్ రీడర్ సినిమా డ్రామా, థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో అజయ్, జబర్దస్త్ అప్పా రావు, రంగా, అక్షత తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం వాస్తవ్ వహించారు మరియు నిర్మాత ఎన్ వి ఎస్ మాన్యం నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం ఎస్ బి ఉధయ్ అందించారు.    కథ   రంగ ఓ మైండ్ రీడర్. అజయ్ మైండ్ స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్. కరడు గట్టిన నేరస్థుల ఆటకట్టించడం ఆయన నైజం. అలా ఎన్నో మర్డర్ మిస్టరీలను సులభంగా ఛేదించి నేరస్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తాడు. కానీ కొన్ని కారణాలు, అనుకొని పరిస్థితుల వల్ల సస్పెండ్ అవుతాడు. సిన్సియర్, ఇంటెలిజెన్స్ ఆఫీసర్ అయిన అజయ్ ఎందుకు సస్పెండ్ అయ్యాడు? ఆ తర్వాత ఆయన జీవితంలో చోటుచేసుకొన్న పరిస్థితులేంటి? ఎదురైన ప్రతికూల పరిస్థితులను ఎలా ఎదుర్కొన్నాడు? మైండ్ రీడర్ రంగాకు ఈ సినిమాకు ఎలాంటి న్యాయం చేశాడు అనే ప్రశ్నలకు సమాధానమే స్పెషల్     
Read More

స్పెషల్ కాస్ట్ & క్రూ

స్పెషల్ సిబ్బంది సమాచారం

దర్శకత్వం వాస్తవ్
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం NA
నిర్మాత NA
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

స్పెషల్ విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
కొత్తరకమైన కథ, దర్శకుడి ఆలోచనలను సరైన రీతిలో ప్రజెంట్ చేసి ఉంటే స్పెషల్ సినిమా తప్పకుండా ఓ న్యూ జనరేషన్ మూవీ అయ్యేది. మంచి కథను తెరపైన చూపించడంలోనూ, ప్రేక్షకుల వద్దకు తీసుకెళ్లడంలో ఓ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. థ్రిల్లర్, సస్పెన్స్, సైన్స్ తరహా నేపథ్యం ఉన్న ఈ సినిమాలను చూసే ప్రేక్షకులకు నచ్చుతుంది. ప్రేక్షకులకు ఈ సినిమా చేరువైతే కమర్షియల్‌గా వర్కవుట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

స్పెషల్ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

స్పెషల్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+