twitter

    సువర్ణ సుందరి స్టోరి

    సువర్ణ సుందరి సినిమా యాక్షన్ రోమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నటించిన వారు జయసుధ, పూర్ణ, సాక్షి చౌదరి, రామ్, ఇంద్ర, సాయి కుమార్, కోట శ్రీనివాస రావు, అవినాస్, నాగినీడు తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం ఎమ్ ఎస్ ఎన్ సూర్య వహించారు మరియు నిర్మాత ఎమ్ ఎస్ లక్ష్మి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం సాయి కార్తీక్ అందించారు. 

    కథ
    వందల ఏళ్ల చరిత్ర కలిగిన త్రినేత్రి అమ్మవారి విగ్రహాన్ని ఓ రాజు ఆదేశాల మేరకు కంసాలి తయారు చేస్తాడు. రెండు కళ్లు మూసుకొని.. మూడో నేత్రం తెరుచుకొని ఉండటం ఆ విగ్రహం ప్రత్యేకత. ఆ విగ్రహం నిత్యం రక్తదాహాన్ని కోరుకొంటుంది. దాంతో ఆ ప్రాంతంలో వినాశనం తప్ప.. ప్రయోజనం ఉండదు. ఆ విగ్రహం కారణంగా అంజలి (పూర్ణ) తోపాటు లక్షలాది మంది బలైపోతారు. త్రినేత్రి విగ్రహం రక్తదాహానికి కారణం ఏమిటి? కంసాలి అలాంటి విగ్రహాన్ని ఎందుకు తయారు చేశాడు? అలాంటి విగ్రహం వినాశానికి విశాలక్షి (జయప్రద) ఎందుకు అడ్డుకట్ట వేయాలని అనుకొంటుంది. ఈ కథలో సాక్షి (సాక్షి చౌదరీ)కి సంబంధమేమిటి? విగ్రహం చేసే రచ్చను అడ్డుకోవడానికి పోలీస్ అధికారి గుణ (సాయికుమార్) ఏం చేశారు? అనే ప్రశ్నలకు సమాధానమే సువర్ణ సుందరి సినిమా 

    **Note:Hey! Would you like to share the story of the movie సువర్ణ సుందరి with us? Please send it to us ([email protected]).
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X