X
తెలుగు » సినిమాలు » సువర్ణ సుందరి
సువర్ణ సుందరి

సువర్ణ సుందరి

Drama | Horror | 03 Feb 2023 | U/A | 125 Mins
Telugu

2.5 /5 Users

2.5 /5 Filmibeat

సువర్ణ సుందరి స్టోరీ

సువర్ణ సుందరి సినిమా యాక్షన్ రోమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నటించిన వారు జయసుధ, పూర్ణ, సాక్షి చౌదరి, రామ్, ఇంద్ర, సాయి కుమార్, కోట శ్రీనివాస రావు, అవినాస్, నాగినీడు తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం ఎమ్ ఎస్ ఎన్ సూర్య వహించారు మరియు నిర్మాత ఎమ్ ఎస్ లక్ష్మి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం సాయి కార్తీక్ అందించారు.  కథ వందల ఏళ్ల చరిత్ర కలిగిన త్రినేత్రి అమ్మవారి విగ్రహాన్ని ఓ రాజు ఆదేశాల మేరకు కంసాలి తయారు చేస్తాడు. రెండు కళ్లు మూసుకొని.. మూడో నేత్రం తెరుచుకొని ఉండటం ఆ విగ్రహం ప్రత్యేకత. ఆ విగ్రహం నిత్యం రక్తదాహాన్ని కోరుకొంటుంది. దాంతో ఆ ప్రాంతంలో వినాశనం తప్ప.. ప్రయోజనం ఉండదు. ఆ విగ్రహం కారణంగా అంజలి (పూర్ణ) తోపాటు లక్షలాది మంది బలైపోతారు. త్రినేత్రి విగ్రహం రక్తదాహానికి కారణం ఏమిటి? కంసాలి అలాంటి విగ్రహాన్ని ఎందుకు తయారు చేశాడు? అలాంటి విగ్రహం వినాశానికి విశాలక్షి (జయప్రద) ఎందుకు అడ్డుకట్ట వేయాలని అనుకొంటుంది. ఈ కథలో సాక్షి (సాక్షి చౌదరీ)కి సంబంధమేమిటి? విగ్రహం చేసే రచ్చను అడ్డుకోవడానికి పోలీస్ అధికారి గుణ (సాయికుమార్) ఏం చేశారు? అనే ప్రశ్నలకు సమాధానమే సువర్ణ సుందరి సినిమా 
Read More

సువర్ణ సుందరి కాస్ట్ & క్రూ

సువర్ణ సుందరి సిబ్బంది సమాచారం

దర్శకత్వం ఎమ్ ఎస్ ఎన్ సూర్య
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు ప్రవీన్ పుది
సంగీతం సాయి కార్తీక్
నిర్మాత ఎమ్ ఎస్ లక్ష్మి
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

సువర్ణ సుందరి విమర్శకుల సమీక్ష

Telugu.Filmibeat.com
సువర్ణ సుందరి చిత్రం సస్పెన్స్‌, థ్రిల్లర్ అంశాలతోపాటు ఎమోషనల్ కంటెంట్‌తో తెరకెకకింది. దర్శకుడు సురేంద్ర ఎంచుకొన్న పాయింట్.. దాని చుట్టు అల్లుకొన్న పాత్రలను ఆసక్తికరంగా కనిపిస్తాయి. సువర్ణ సుందరి విగ్రహం దుష్టశక్తిగా మారి చేసే విధ్వంసం ప్రేక్షకుడికి కొత్త అనుభూతిని పంచుతుంది. ఫస్టాఫ్ ఎమోషనల్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉండి.. సెకండాఫ్‌లో ఆ విగ్రహం అలా బిహేవ్ చేయడానికి కారణమైన అంశాలను రివీల్ చేయడం బాగుందనే ఫీలింగ్ కలుగుతుంది.

సువర్ణ సుందరి సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

సువర్ణ సుందరి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+