సైరా నరసింహా రెడ్డి Dialogues

  • "చరిత్ర స్మరించుకుంటుంది.. ఝాన్సీ లక్ష్మీ భాయి, చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్ లాంటి ఎందరో మహనీయుల ప్రాణత్యాగాలను.. కానీ చరిత్ర పుటల్లో కనుమరుగయ్యాడు ఒక్క వీరుడు... ఆంగ్లేయులపై యుద్ధభేరి మ్రోటగించిన రేనాటి సూర్యుడు."
  • "సింహం లాంటోడు దొరా.. అతడే వాళ్ల ధైర్యం దొరా.."
  • "రేనాడు వీరులారా.. చరిత్రలో మనం ఉండకపోవచ్చు, చరిత్ర ఈ రోజు మనతోనే మొదలవ్వాలి"
  • నరసింహారెడ్డి సామాన్యుడు కాదు అతను ఒక కారణ జన్ముడు..
  • అతను ఒక మోగి, అతను ఒక యోధుడు, అతన్ని ఎవ్వరు ఆపలేరు
  • ఈ భూమి మీద పుట్టింది మేము.. ఈ మట్టిలో కలిసేద మేము, మీకెందుకు కట్టాలి రా సిస్థూ
  • స్వాతంత్రం కోసం జరుగుతున్న తొలి యుద్దం ఈ యుద్దంలో నువ్వు గెలవాలి
  • నీ గెలుపుని కళ్లారా చూడాలని వచ్చా సైరా నరసింహా రెడ్డి
  • వీరత్వానికి పేరు బిడ్డ తమిళ భూమి నుంచి వచ్చా.. రాముడికి లక్ష్మణుడు మాదిరి నీతోడు వింటా అది విజయమో వీర మరణమో
  • స్వేచ్చా కోసం ప్రజలు చేస్తున్న తిరిగుబాటు... నా భరతమాత గడ్డమీద నిలబడి హెచ్చరిస్తున్న.. నాదేశం వదిలి వెళ్ళిపోండి... లేదా యుద్దమే
  • ఈ గడ్డ మీద పుట్టిన ప్రతీ ప్రాణానికి లక్ష్యం ఒక్కటే.. స్వాతంత్య్రం.. స్వాతంత్య్రం.. స్వాతంత్య్రం
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X