తమ్ముడు సినిమా యాక్షన్ కామిడి రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో పవన్ కళ్యన్, ప్రితి జాగ్నాని, అదితి గోవిత్రికర్, చంద్ర మోహన్, మల్లికార్జున రావు, బ్రహ్మనందం తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం అరుణ్ ప్రసాద్ పి ఇ నిర్వహించారు మరియు నిర్మాత సివరామ క్రిష్ణా బి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు రమణ గొగుల స్వరాలు సమకుర్చారు.
కథ
జానకి(ప్రితి జాగ్నాని) మరియు సుభాష్ (పవన్ కళ్యన్) ఇద్దరు ఇరుగు పొరుగు వుండేవారు అలాగే చిన్నాప్ప్పటి నుంచి కలిసి చదువుతున్నారు. ఇద్దరు చాలా కలిసి మేలిసి తిరుగుతుంటారు సుభాష్ సరదా తిరగడానికి జానకి తండ్రి (చంద్ర మోహన్) కారు సర్విస్ వుండటం వల్ల సుభాష్ కావాలనుకున్నాప్పు జానకి ద్వారా తీసుకెల్లుతుంటాడు. సుభాష్ అన్నా చక్రి చాలా బాజ్యతగా తన తండ్రి కలను నేరవేర్చలని తపన పడుతుంటాడు.
సుభాష్ తను చదువుతున్నాది ప్రభుత్వ కాలేజ్ లో దాని పక్కనే మోడ్రన్ కాలేజి వుండడం వల్లా విళ్ళిద్దరికి ఎప్పుడు గోడవలు జరుగుతుంటాయి. అలాంటి సమయంలొ మోడ్రన్ కాలేజ్ అమ్మని సుభాస్ మాయమాటలు చేప్పి ప్రేమిస్తాడు కాని నిజం తేలిసిన తర్వత వదిలేస్తుంది. సుభాస్ అన్నను మోడ్రన్ కాలేజ్ వాల్లు కోడతారు అప్పుడు అతను బాక్సింగ్ పోటీ నుంచి తప్పు కోవాల్సివస్తుంది. చక్రి స్థానంలో సుభాస్ బాక్సింగ్ పోటీ చేయాలనుకుంటాడు దానికి కోచింగ్ తీసుకుంటాడు. సుభాష్ తన అన్న నాన్నాల కళ ఎలా సాదిస్తాడు...అలాగే తనను ప్రేమిస్తున్న జాను కి ఎలా దగ్గర అవుతాడు అనేది మిగతా కథ.