థాంక్ యు బ్రదర్ సినిమా థిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో అనసూయ భరద్వాజ్, విరాజ్ అశ్విన్, మౌనిక రెడ్డి, ఆదర్శ్ బాలకృష్ణ, వైవా హర్ష తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం రమేష్ రాపర్తి వహించారు. మాగుంట శరత్ చంద్ర రెడ్డి, తారక్ బొమ్మి రెడ్డి నిర్మించారు. సంగీతం గుణ బాలసుబ్రమణ్యం అందించారు.
కథ
అల్లరి చిల్లరిగా తిరిగే అభి వల్ల తల్లిదండ్రులు భాను, ప్రేమ్ (అర్చన అనంత్, అనీష్ కురువిల్లా) ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? తల్లిదండ్రులను విభేదించి వచ్చిన అభికి జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? ప్రియ భర్త సూర్య ఏ పరిస్థితుల్లో మరణించాడు? ప్రమాద వశాత్తు లిఫ్టులో ఇరుక్కొన్న ప్రియాకు పురిటి నొప్పులతో ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నది. లిఫ్టులో ప్రియ డెలివరీకి అభి ఎలాంటి సాహసం చేశారు అనే ప్రశ్నలకు సమాధానమే థ్యాంక్యూ బ్రదర్ సినిమా కథ. అల్లరి చిల్లరిగా తిరిగే అభి వల్ల తల్లిదండ్రులు భాను, ప్రేమ్ (అర్చన అనంత్, అనీష్ కురువిల్లా) ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? తల్లిదండ్రులను విభేదించి వచ్చిన అభికి జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? ప్రియ భర్త సూర్య ఏ పరిస్థితుల్లో మరణించాడు? ప్రమాద వశాత్తు లిఫ్టులో ఇరుక్కొన్న ప్రియాకు పురిటి నొప్పులతో ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నది. లిఫ్టులో ప్రియ డెలివరీకి అభి ఎలాంటి సాహసం చేశారు అనే ప్రశ్నలకు సమాధానమే థ్యాంక్యూ బ్రదర్ సినిమా కథ.