X
తెలుగు » సినిమాలు » థాంక్ యు బ్రదర్
థాంక్ యు బ్రదర్

థాంక్ యు బ్రదర్

Thriller | 07 May 2021 |
Telugu

2.7 /5 Users

2.5 /5 Filmibeat

థాంక్ యు బ్రదర్ స్టోరీ

థాంక్ యు బ్రదర్ సినిమా థిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో అనసూయ భరద్వాజ్, విరాజ్ అశ్విన్, మౌనిక రెడ్డి, ఆదర్శ్ బాలకృష్ణ, వైవా హర్ష తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం రమేష్ రాపర్తి వహించారు. మాగుంట శరత్ చంద్ర రెడ్డి, తారక్ బొమ్మి రెడ్డి నిర్మించారు. సంగీతం గుణ బాలసుబ్రమణ్యం అందించారు.  కథ అల్లరి చిల్లరిగా తిరిగే అభి వల్ల తల్లిదండ్రులు భాను, ప్రేమ్ (అర్చన అనంత్, అనీష్ కురువిల్లా) ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? తల్లిదండ్రులను విభేదించి వచ్చిన అభికి జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? ప్రియ భర్త సూర్య ఏ పరిస్థితుల్లో మరణించాడు? ప్రమాద వశాత్తు లిఫ్టులో ఇరుక్కొన్న ప్రియాకు పురిటి నొప్పులతో ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నది. లిఫ్టులో ప్రియ డెలివరీకి అభి ఎలాంటి సాహసం చేశారు అనే ప్రశ్నలకు సమాధానమే థ్యాంక్యూ బ్రదర్ సినిమా కథ. అల్లరి చిల్లరిగా తిరిగే అభి వల్ల తల్లిదండ్రులు భాను, ప్రేమ్ (అర్చన అనంత్, అనీష్ కురువిల్లా) ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? తల్లిదండ్రులను విభేదించి వచ్చిన అభికి జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? ప్రియ భర్త సూర్య ఏ పరిస్థితుల్లో మరణించాడు? ప్రమాద వశాత్తు లిఫ్టులో ఇరుక్కొన్న ప్రియాకు పురిటి నొప్పులతో ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నది. లిఫ్టులో ప్రియ డెలివరీకి అభి ఎలాంటి సాహసం చేశారు అనే ప్రశ్నలకు సమాధానమే థ్యాంక్యూ బ్రదర్ సినిమా కథ.
Read More

థాంక్ యు బ్రదర్ కాస్ట్ & క్రూ

థాంక్ యు బ్రదర్ సిబ్బంది సమాచారం

దర్శకత్వం రమేష్ రపర్థి
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం గుణ బాలసుబ్రమణ్యం
నిర్మాత మాగుంట శరత్ చంద్ర రెడ్డి, తారక్ బొమ్మి రెడ్డి
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

థాంక్ యు బ్రదర్ విమర్శకుల సమీక్ష

Telugu.Filmibeat.com
చివరగా.. కుటుంబ బాధ్యతలు, తల్లిదండ్రుల అంటే పట్టించుకోని ఒ యువకుడు.. కుటుంబ కష్టాలను భుజాన వేసుకొని పుట్టబోయే బిడ్డకు జన్మనిచ్చే బాధ్యతయుతమైన మహిళ కథనే థ్యాంక్యూ బ్రదర్. యూత్‌కు నచ్చే కమర్షియల్ అంశాలతోపాటు ఫ్యామిలీ ఆడియెన్స్‌కు చేరువయ్యే భావోద్వేగమైన కథగా ఈ సినిమా రూపొందింది. ప్రస్తుత పరిస్థితుల్లో అన్నివర్గాలను ఆకట్టుకొనే విధంగా తెరకెక్కిన ఫీల్‌గుడ్ చిత్రం అని చెప్పవచ్చు. నటీనటులు, సాంకేతిక విభాగాల పనితీరే ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ.

థాంక్ యు బ్రదర్ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.7 /5 Your Rating

థాంక్ యు బ్రదర్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+