X
తిప్పరా మీసం
Action | 08 Nov 2019 | U/A |
Telugu

తిప్పరా మీసం స్టోరీ

తిప్పరా మీసం యాక్షన్, రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో హీరోగా శ్రీవిష్ణు, నిక్కీ తంబోలి, రోహిని, రవి ప్రకాష్, బెనర్జీ ఇంకా తదితరులు ముఖ్యపాత్రలలో నటించారు.  ఈ సినిమాకి దర్శకత్వం కృష్ణ విజయ్ వహించారు. నిర్మాత రిజ్వాన్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం సురేష్ బొబ్బిలి అందించారు. 

కథ

మణి ( శ్రీవిష్ణు) డీజే. చిన్నతనంలోనే తల్లిదండ్రులకు, కుటుంబానికి దూరంగా బతుకుతాడు. ఓ కారణంగా తన తల్లి (రోహిణి) అంటే అసహ్యించుకొంటాడు. అలా ఒంటరితనంతో పెరిగిన మణి జూదం, బెట్టింగులతో కాలం వెళ్లదీస్తూ ఆర్థికంగా చితికిపోతాడు. ఈ సంఘటనలో కాళి అనే వ్యక్తి మణిని దారుణంగా మోసగిస్తాడు. ఇలాంటి పరిస్థితుల్లో మణి జీవితంలోకి ట్రైనీ పోలీస్ ఆఫీసర్ మౌనిక (నిక్కి తంబోలి) ప్రవేశిస్తుంది. కానీ మణి చేసిన ఓ పనికి అతడికి దూరమవుతుంది. మణి కుటుంబానికి ఎందుకు దూరంగా బతికాడు? తల్లిని అసహ్యించుకోవడానికి కారణమేమిటి? ప్రేమించిన మౌనికకు దూరం కావడానికి బలమైన కారణమేమిటి? తనను మోసగించిన కాళిని చివరకు ఏం చేశాడు. బెట్టింగుల వలన కలిగిన అప్పులను ఎలా తీర్చాడు? చివరకు తన తప్పు తెలుసుకొని తల్లికి దగ్గరయ్యారా అనే ప్రశ్నలకు సమాధానమే తిప్పరా మీసం కథ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+