
తిప్పరా మీసం యాక్షన్, రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో హీరోగా శ్రీవిష్ణు, నిక్కీ తంబోలి, రోహిని, రవి ప్రకాష్, బెనర్జీ ఇంకా తదితరులు ముఖ్యపాత్రలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం కృష్ణ విజయ్ వహించారు. నిర్మాత రిజ్వాన్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం సురేష్ బొబ్బిలి అందించారు.
కథ
మణి ( శ్రీవిష్ణు) డీజే. చిన్నతనంలోనే తల్లిదండ్రులకు, కుటుంబానికి దూరంగా బతుకుతాడు. ఓ కారణంగా తన తల్లి (రోహిణి) అంటే అసహ్యించుకొంటాడు. అలా ఒంటరితనంతో పెరిగిన మణి జూదం, బెట్టింగులతో కాలం వెళ్లదీస్తూ ఆర్థికంగా చితికిపోతాడు. ఈ సంఘటనలో కాళి అనే వ్యక్తి మణిని దారుణంగా మోసగిస్తాడు. ఇలాంటి పరిస్థితుల్లో మణి జీవితంలోకి ట్రైనీ పోలీస్ ఆఫీసర్ మౌనిక...
-
కృష్ణ విజయ్Director
-
రిజ్వాన్Producer
-
సురేష్ బొబ్బిలిMusic Director
తిప్పరా మీసం ట్రైలర్
-
Telugu.filmibeat.comతిప్పర మీసం తల్లి, కొడుకుల అనుబంధం, అపార్ధాలు మధ్య సాగే సాదాసీదా చిత్రం. కాకపోతే సమకాలీన యువతలోని పోకడలను తెలియజెప్పుతూ సాఫ్ట్ నేచర్ ఇమేజ్ ఉన్న శ్రీవిష్ణు మాస్‌గా చూపించడానికి చేసిన ఓ రకమైన ప్రయోగమనే చెప్పవచ్చు. అన్ని అంశాలు పుష్కలంగా ఉన్న సగం వండిన వంటకంలా అనిపిస్తుంది. దాంతో ఈ సినిమా యావరేజ్..
-
మెగాస్టార్ కూతురు మొదటి సినిమా.. ఆ యువ హీరోతో రిలీజ్ డేట్ ఫిక్స్!
-
చైల్డ్ ఆర్టిస్ట్ మృతి.. అలా ఇంజక్షన్ ఇవ్వడం, డాక్టర్ల నిర్లక్ష్యంతోనే అంటూ ఆందోళన!
-
Honey Rose: ఫ్యాన్స్ ఎగబడడంతో కింద పడిన హనీ రోజ్.. సన్నీ లియోన్ తరువాత ఆ రేంజ్ లో ఎఫెక్ట్!
-
ఆ హీరోయిన్‌తో సందీప్ కిషన్ డేటింగ్: క్లోజ్‌గా ఉన్న ఫొటో లీక్.. మా సిస్టర్ ఇంట్లోనే ఉంటుందని క్లారిటీ
-
బాలకృష్ణపై మరో వివాదం.. పవన్ కల్యాణ్ ఎపిసోడ్ లో బూతులు.. క్షమాపణ చెప్పాలని డిమాండ్!
-
హృతిక్ రోషన్ తో మైత్రి దర్శకులు.. ఫొటో ద్వారా హింట్ ఇచ్చేసిన నిర్మాత!
మీ రివ్యూ వ్రాయండి
మూవీస్ ఇన్ స్పాట్ లైట్
సెలబ్రెటీస్ ఇన్ స్పాట్ లైట్
Enable