తోక లేని పిట్టి సినిమా కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నరేష్, నివేదిత, కృష్ణ, కోట శ్రీనివాస రావు, తనికెళ్ళ భరణి, గిరి బాబు, బాబు మోహన్, నూతన్ ప్రసాద్, సుభలేఖ సుధాకర్, జయలలిత తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం-సంగీతం: ధర్మవరపు సుబ్రమణ్యం నిర్వహించారు మరియు నిర్మాత కోన వెంకట్రామ్ నిర్మించారు.