twitter
    TelugubredcrumbMoviesbredcrumbThrillerbredcrumbCritics Review

    విమర్శకుల సమీక్ష

    • థ్రిల్లర్ మూవీ మూడు క్యారెక్టర్లతో 22 నిమిషాలు తీసిన చిత్రం. మేఘా ఇంటిలో ఊహించుకోవడానికి, అసలు కనీసం సబ్జెక్ట్ లేకుండా పిల్ల చేష్టల మాదిరిగా రూపొందించిన చిత్రంగా పేర్కొన్నవచ్చు. పాత్రల చిత్రీకరణ కూడా లేదు. సెక్స్ అండ్ సస్పెన్స్ అని వర్మ చెప్పినట్టుగా ఆ రెండు అంశాలు మచ్చుకు కూడా కనిపించవు. అపర్ణను అర్ధనగ్నంగా చూపించి పండుగ చేసుకోవాలనే వర్మ ఆసక్తే తెరపైన కనిపించింది. లాక్‌డౌన్‌లో గట్టిగా జేబుకు చిల్లు పడే అవకాశం ఉంది. సినిమా చూస్తే థ్రిల్లింగ్‌కు బదులు వర్మపై మరేదో ఫీలింగ్ కలుగుతుంది. ఈ సినిమాకు బదులు యూట్యూబ్‌లో ఎలాంటి వీడియో చూసినా వంద రెట్ల సంతృప్తి ఉచితంగా దొరుకుతుంది.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X