X
ఉస్తాద్
Drama | Family | 12 Aug 2023 |
Telugu

ఉస్తాద్ స్టోరీ

ఉస్తాద్ మూవీ ఫ్యామిలీ, డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో శ్రీ సింహా, కావ్య కళ్యాణ్ రామ్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, అను హాసన్, రవీంద్ర విజయ్, వెంకటేష్ మహా తదితరులు నటించారు. వారాహి బ్యానర్‌లో బ్యానర్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు రజనీ కొర్రపాటి, రాకేష్ రెడ్డి గడ్డం, హిమాంక్ రెడ్డి దువ్వూరు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఫణిదీప్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+