twitter
    TelugubredcrumbMoviesbredcrumbVbredcrumbCritics Review

    విమర్శకుల సమీక్ష

    • దేశానికి రక్షకుడిగా ఉండాల్సిన ఓ వ్యక్తి రాక్షసుడిగా ఎందుకు మారాల్సి వచ్చిందనేది ఈ సినిమాకు సంబంధించిన బేసిక్ పాయింట్. ఆ క్రమంలో రాక్షసుడిగా మారిన ఓ మంచి మనిషి పోలీస్ ఆఫీసర్‌ను ఎందుకు టార్గెట్ చేసుకొన్నారనే విషయం వెనుక ఉన్న అసలు పాయింట్ కాస్త గందరగోళంగా ఉంది. రకరకాల మలుపులతో కథ కలుగాపులగంగా మారిందని చెప్పవచ్చు. ఇవన్నీ పక్కన పెడితే.. ఒక్కో నటుడి ఫెర్ఫార్మెన్స్ ఈ సినిమాకు జస్టిఫికేషన్ అని చెప్పవచ్చు. కథ, కథనాలు వదిలేస్తే నాని, సుధీర్, అదితి, నివేదా యాక్టింగ్ ఈ సినిమాకు ప్రాణంగా మారాయి. ఇంద్రగంటిని కొత్తగా చూడాలనుకొనే వారికి V కేరాఫ్ అడ్రస్. చివరగా అంచనాలను మీట్ అయిందా అంటే కాస్త ఆలోచించాల్సిన పరిస్థితి ఎదురవుతుంది.
    • Pehlwaan Movie Team Interview
    Go to : V Videos
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X