twitter
    TelugubredcrumbMoviesbredcrumbVaarasudubredcrumbCritics Review

    విమర్శకుల సమీక్ష

    • ఫ్యామిలీ వ్యాల్యూస్, కమర్షియల్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్న ఏ మాత్రం కొత్తదనం లేని సినిమా వారిసు. నాన్నకు ప్రేమతో, అలా వైకుంఠపురం, అజాతవాసి లాంటి సినిమాలు ప్రభావం ఈ సినిమాపై ఉందనే విషయం సగటు ప్రేక్షకుడికి కూడా అర్ధమవుతుంది. కాకపోతే తండ్రి కొడుకు, తల్లి, కొడుకు, అన్నాదమ్ముల మధ్య ఎమోషన్స్ మళ్లీ ఈ సినిమాకు వర్కవుట్ అయ్యాయనే చెప్పవచ్చు. సంకాంత్రి పండుగ సమయంలో ఫ్యామిలీ ఆడియెన్స్ అంతా కలిసి చూడటానికి వీలున్న సినిమా ఇది. కత్తులతో నరకడం, తుపాకుల కాల్పుల హల్‌చల్ మధ్య.. ఎమోషన్స్‌తో గుండె చప్పుడు వినిపించే రెగ్యులర్ సినిమా ఇది. అంచనాలు లేకుండా వెళితే.. మంచి ఫీల్‌గుడ్ ఉన్న చూశామనే సంతృప్తి కలుగుతుంది.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X