X
తెలుగు » సినిమాలు » వారసుడు
వారసుడు

వారసుడు

Action | 14 Jan 2023 | U | 170 Mins
Telugu

2.7 /5 Users

2.5 /5 Filmibeat

వారసుడు స్టోరీ

వారసుడు సినిమా యాక్షన్, ఫ్యామిలీ, రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో విజయ్, రష్మిక, మెహ్రీన్, ప్రకాష్ రాజ్, షామ్, ప్రభు, యోగి బాబు తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం వంశీ పైడిపల్లి వహించారు. నిర్మాత దిల్ రాజు నిర్మించారు. సంగీతం థమన్ ఎస్ అందించారు.  కథ రాజేంద్ర గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత రాజేంద్ర పర్వతనేని (శరత్ కుమార్, జయసుధ) దంపతులకు జయ్, అజయ్, విజయ్ (శ్రీకాంత్, శ్యామ్, విజయ్) ముగ్గురు కుమారులు, జయ్, అజయ్ ఇద్దరు తండ్రి మాటను జవదాటరు. సొంత అభిప్రాయాలు, సొంతంగా ఎదగాలనే ఆలోచన ఉన్న విజయ్ తండ్రి అభిప్రాయలను వ్యతిరేకిస్తాడు. దాంతో వారి మధ్య అభిప్రాయబేధాలు పెరడగంతో విజయ్ ఇంటి నుంచి బయటకు వచ్చి కుటుంబానికి దూరంగా బతుకుతుంటాడు. అయితే తల్లిదండ్రుల షష్టిపూర్తికి వచ్చిన విజయ్‌కి తండ్రి క్యాన్సర్ కారణంగా ఎక్కువ రోజులు బతకడని తెలుస్తుంది. ఆ సమయంలోనే కంపెనీ ప్రతిష్ట దిగజారేలా తన సోదరులు జయ్, విజయ్ స్వార్థంతో తండ్రి ఆశయాలకు తూట్లు పొడుస్తారు. తండ్రి మరణం తెలిసిన విజయ్ కుటుంబానికి ఎలా అండగా నిలిచారు. తన సోదరుడు కుటుబంలో జరిగిన సమస్యను ఎలా పరిష్కరించాడు. తన తండ్రి బిజినెస్‌ను కూల్చడానికి ఎత్తులు వేసే జేపీ (ప్రకాశ్ రాజ్)కు విజయ్ ఎలాంటి సవాళ్లు విసిరాడు? జేపీతో చేతులు కలిపిన తన బ్రదర్ అజయ్‌కి ఎలా గుణపాఠం నేర్పాడు? తన ప్రియురాలు ప్రియ (రష్మిక మందన్న) తో అఫైర్ ఎలా కొనసాగించాడుముక్కలు చెక్కలైన రాజేంద్ర పర్వతనేని కుటుంబాన్ని మళ్లీ ఒక్కటి చేశారనే ప్రశ్నలకు సమాధానమే వారసుడు సినిమా కథ.
Read More

వారసుడు కాస్ట్ & క్రూ

వారసుడు సిబ్బంది సమాచారం

దర్శకత్వం వంశీ పైడిపల్లి
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం తమన్ యస్
నిర్మాత దిల్ రాజు
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

వారసుడు విమర్శకుల సమీక్ష

Telugu.Filmibeat.com
ఫ్యామిలీ వ్యాల్యూస్, కమర్షియల్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్న ఏ మాత్రం కొత్తదనం లేని సినిమా వారిసు. నాన్నకు ప్రేమతో, అలా వైకుంఠపురం, అజాతవాసి లాంటి సినిమాలు ప్రభావం ఈ సినిమాపై ఉందనే విషయం సగటు ప్రేక్షకుడికి కూడా అర్ధమవుతుంది. కాకపోతే తండ్రి కొడుకు, తల్లి, కొడుకు, అన్నాదమ్ముల మధ్య ఎమోషన్స్ మళ్లీ ఈ సినిమాకు వర్కవుట్ అయ్యాయనే చెప్పవచ్చు. సంకాంత్రి పండుగ సమయంలో ఫ్యామిలీ ఆడియెన్స్ అంతా కలిసి చూడటానికి వీలున్న సినిమా ఇది. కత్తులతో నరకడం, తుపాకుల కాల్పుల హల్‌చల్ మధ్య.. ఎమోషన్స్‌తో గుండె చప్పుడు వినిపించే రెగ్యులర్ సినిమా ఇది. అంచనాలు లేకుండా వెళితే.. మంచి ఫీల్‌గుడ్ ఉన్న చూశామనే సంతృప్తి కలుగుతుంది.

వారసుడు ట్రైలర్

Video Thumbnail

వారసుడు సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.7 /5 Your Rating

వారసుడు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+