X
వదలడు
Action | Thriller | 11 Oct 2019 | U/A | 130 Mins
Telugu

వదలడు స్టోరీ

వదలడు సినిమా యాక్షన్, థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సిద్ధార్థ్, క్యాథరిన్ త్రెసా, కభీర్ దుహన్ సింగ్, కాలి వెంకట్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం సాయి శేఖర్ వహించారు మరియు నిర్మాతలు టి నరేష్ కుమార్, టి శ్రీధర్ కలిసి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం తమన్ ఎస్ సంగీతం అందించారు. 

కథ

కల్తీ లేకి ఆహారమే తన ఆశయం అని చెప్పుకునే ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ జగన్(సిద్దార్థ్).. ఎక్కడ కల్తీ జరిగినా విజృంభిస్తుంటాడు. ఓ పదార్థం ఏరకంగా తయారైంది? ఎలాంటి రసాయనాలను వాడి తయారు చేశారు? అనే వాటిని వాసనను బట్టి చెప్పే జగన్‌.. చిన్నప్పటి నుంచి వాసనను గ్రహించలేని లోపంతో బాధపడుతున్న జ్యోతి(కేథరిన్ థ్రెస్సా)ని ప్రేమిస్తాడు. అయితే తన లోపం ఎవరికి కష్టంగా మారకూడదని పెళ్లి ఆలోచనలు మానుకుంటుంది. అయితే అనూహ్యంగా జ్యోతికి స్మెల్లింగ్ సెన్సెస్ వస్తాయి.. అన్ని వాసనలను గుర్తుపడుతుంది. అంత వరకు బతికే ఉన్నాడనుకున్న జగన్ హత్యకు గురయ్యాడని జ్యోతికి తెలుస్తుంది? జ్యోతికి స్మెల్లింగ్ సెన్స్ పనిచేయడం.. జగన్ చనిపోవడాని మధ్య ఉన్న సంబంధ ఏంటి? జగన్‌ను హత్య చేసింది ఎవరు? అనే ప్రశ్నలకు సమాధానమే మిగతా కథ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+