X
వదలడు

వదలడు

Action | Thriller | 11 Oct 2019 | U/A | 130 Mins
Telugu

2.5 /5 Users

2 /5 Filmibeat

వదలడు స్టోరీ

వదలడు సినిమా యాక్షన్, థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సిద్ధార్థ్, క్యాథరిన్ త్రెసా, కభీర్ దుహన్ సింగ్, కాలి వెంకట్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం సాయి శేఖర్ వహించారు మరియు నిర్మాతలు టి నరేష్ కుమార్, టి శ్రీధర్ కలిసి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం తమన్ ఎస్ సంగీతం అందించారు.  కథ కల్తీ లేకి ఆహారమే తన ఆశయం అని చెప్పుకునే ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ జగన్(సిద్దార్థ్).. ఎక్కడ కల్తీ జరిగినా విజృంభిస్తుంటాడు. ఓ పదార్థం ఏరకంగా తయారైంది? ఎలాంటి రసాయనాలను వాడి తయారు చేశారు? అనే వాటిని వాసనను బట్టి చెప్పే జగన్‌.. చిన్నప్పటి నుంచి వాసనను గ్రహించలేని లోపంతో బాధపడుతున్న జ్యోతి(కేథరిన్ థ్రెస్సా)ని ప్రేమిస్తాడు. అయితే తన లోపం ఎవరికి కష్టంగా మారకూడదని పెళ్లి ఆలోచనలు మానుకుంటుంది. అయితే అనూహ్యంగా జ్యోతికి స్మెల్లింగ్ సెన్సెస్ వస్తాయి.. అన్ని వాసనలను గుర్తుపడుతుంది. అంత వరకు బతికే ఉన్నాడనుకున్న జగన్ హత్యకు గురయ్యాడని జ్యోతికి తెలుస్తుంది? జ్యోతికి స్మెల్లింగ్ సెన్స్ పనిచేయడం.. జగన్ చనిపోవడాని మధ్య ఉన్న సంబంధ ఏంటి? జగన్‌ను హత్య చేసింది ఎవరు? అనే ప్రశ్నలకు సమాధానమే మిగతా కథ
Read More

వదలడు కాస్ట్ & క్రూ

వదలడు సిబ్బంది సమాచారం

దర్శకత్వం సాయి శేఖర్
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం తమన్ యస్
నిర్మాత టి నరేష్ కుమార్, టి శ్రీధర్
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

వదలడు విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
సినిమా కథ ఆలోచింపజేసేదే అయినా.. కథనం, క్లైమాక్స్ అందరూ ఊహించేలా రాసుకోవడం మైనస్ అయింది. ఈ విషయంలో సాయి శేఖర్ ఇంకాస్త దృష్టి పెడితే బాగుండేది. కల్తీ ఆహారం.. వాటిపై జులుం విధించే ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్.. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. ఒక ఆఫీసర్ నిజాయితీగా ఉంటే ఏం జరుగుతుందన్నది ఎన్నో సినిమాల్లో చూసేసే ఉన్నాం. ఈ సినిమా ప్రజలకు అవగాహన కల్పించేలానే ఉన్న.. ఎంతమంది దగ్గరికి ఈ చిత్రం చేరుతుందన్నది ప్రశ్న.

వదలడు సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

వదలడు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+