మధూవరులు సినిమా ఫ్యామిలి డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో చంద్ర మోహన్, గిరిబాబు, మనోజ్ భార్గవి, భారతి, అల్లు రామలింగయ్య, నాగభూషణం, అంజలి దేవి, రమ ప్రభ, త్యాగరాజు తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం ఎన్ డి విజయ బాబు వహించారు మరియు నిర్మాత డి వేణుగోపాల్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం మాస్టర్ వేణు స్వారాలు అందించారు.