వజ్ర కవచదర గోవింద స్టోరి

  వజ్ర కవచదర గోవింద సినిమా యాక్షన్, రోమాంటిక్ ఎంటర్టైనర్ చితం ఇందులో సప్తగిరి, వైభవి జోషి, అర్చన, గెటప్ శ్రీను, జబర్దస్థ్ అవినాష్, కిరాక్ ఆర్ పి తదితరులు నటించారు.  ఈ సినిమాకి దర్శకత్వం అరుణ్ పావర్ వహించారు మరియు నిర్మాతలు ఈదల నరేంద్ర, జి వి ఎన్ రెడ్డి కలిసి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం బుల్గనిన్ అందించారు. 

  కథ 

  గోవిందు (సప్తగిరి) ఓ చిల్లర దొంగ. తన ఊరికి ఓ సమస్య రావడంతో దొంగగా మారుతాడు. గ్రామ సమస్యను తీర్చుతానని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే ప్రసన్న లక్ష్మి (అర్చన) మోసం చేయడంతో దిక్కుతోచని పరిస్థితుల్లో పడుతాడు. ఇలాంటి సమయంలో నిధుల కోసం వేటాడే ముఠా తారసపడుతుంది. వారితో కలిసి వేట మొదలుపెట్టిన గోవిందుకు ఓ అరుదైన వజ్రం లభిస్తుంది. 

  గోవిందుకు లభించిన వజ్రం తన గ్రామ సమస్యకు పరిష్కారం చూపిందా? ఆ వజ్రం గోవిందుకు ఎలాంటి ఇబ్బందులను తెచ్చిపెట్టింది?. ఎమ్మెల్యే ప్రసన్న లక్ష్మి మనుసు మార్చడానికి గోవిందు ఏం చేశాడు? జబర్దస్త్ టీం ఏ మేరకు హాస్యాన్ని పండించింది. వైభవి జోషి అందచందాలు ఆకట్టుకొన్నాయా? అనే ప్రశ్నలకు సమాధానమే వజ్ర కవచధర గోవింద చిత్రం.
  **Note:Hey! Would you like to share the story of the movie వజ్ర కవచదర గోవింద with us? Please send it to us (popcorn@oneindia.co.in).
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X