X
తెలుగు » సినిమాలు » వజ్ర కవచదర గోవింద
వజ్ర కవచదర గోవింద

వజ్ర కవచదర గోవింద

Action | 14 Jun 2019 | U/A |
Telugu

2.5 /5 Users

3 /5 Filmibeat

వజ్ర కవచదర గోవింద స్టోరీ

వజ్ర కవచదర గోవింద సినిమా యాక్షన్, రోమాంటిక్ ఎంటర్టైనర్ చితం ఇందులో సప్తగిరి, వైభవి జోషి, అర్చన, గెటప్ శ్రీను, జబర్దస్థ్ అవినాష్, కిరాక్ ఆర్ పి తదితరులు నటించారు.  ఈ సినిమాకి దర్శకత్వం అరుణ్ పావర్ వహించారు మరియు నిర్మాతలు ఈదల నరేంద్ర, జి వి ఎన్ రెడ్డి కలిసి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం బుల్గనిన్ అందించారు.  కథ  గోవిందు (సప్తగిరి) ఓ చిల్లర దొంగ. తన ఊరికి ఓ సమస్య రావడంతో దొంగగా మారుతాడు. గ్రామ సమస్యను తీర్చుతానని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే ప్రసన్న లక్ష్మి (అర్చన) మోసం చేయడంతో దిక్కుతోచని పరిస్థితుల్లో పడుతాడు. ఇలాంటి సమయంలో నిధుల కోసం వేటాడే ముఠా తారసపడుతుంది. వారితో కలిసి వేట మొదలుపెట్టిన గోవిందుకు ఓ అరుదైన వజ్రం లభిస్తుంది.  గోవిందుకు లభించిన వజ్రం తన గ్రామ సమస్యకు పరిష్కారం చూపిందా? ఆ వజ్రం గోవిందుకు ఎలాంటి ఇబ్బందులను తెచ్చిపెట్టింది?. ఎమ్మెల్యే ప్రసన్న లక్ష్మి మనుసు మార్చడానికి గోవిందు ఏం చేశాడు? జబర్దస్త్ టీం ఏ మేరకు హాస్యాన్ని పండించింది. వైభవి జోషి అందచందాలు ఆకట్టుకొన్నాయా? అనే ప్రశ్నలకు సమాధానమే వజ్ర కవచధర గోవింద చిత్రం.
Read More

వజ్ర కవచదర గోవింద కాస్ట్ & క్రూ

వజ్ర కవచదర గోవింద సిబ్బంది సమాచారం

దర్శకత్వం అరుణ్ పవర్
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం విజయ్ బుల్గానిన్
నిర్మాత ఈడల నరేంద్ర, జి వి ఎన్ రెడ్డి
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

వజ్ర కవచదర గోవింద విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
హీరోగా సప్తగిరి మరోసారి అదరగొట్టారు. భావోద్వేగ సన్నివేశాల్లో సప్తగిరి ఫెర్ఫార్మెన్స్ ఆకట్టుకొంటుంది. రొమాన్స్‌కు పెద్దగా చోటులేకపోయినా.. ఉన్నంతలో ప్రేక్షకులను సంతృప్తిని కలిగించాడని చెప్పవచ్చు. దొంగగా, స్వామిగా, పిచ్చివాడిగా, ప్రేమికుడిగా, గ్రామం కోసం తపించే యువకుడిగా పలు షేడ్స్‌లో రాణించాడు. గోవిందు పాత్రకు సప్తగిరి పూర్తి న్యాయం చేశాడని చెప్పవచ్చు. హాస్యంతో కూడిన ఎమోషనల్‌ రోల్‌లో ఒదిగిపోయాడు. సినిమాను మొత్తంగా తన భుజాలపై నడిపించాడని చెప్పడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.

వజ్ర కవచదర గోవింద సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

వజ్ర కవచదర గోవింద

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+