twitter

    విమర్శకుల సమీక్ష

    • మహిళా సాధికారితతోపాటు తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని సమస్యలకు వేలెత్తి చూపి పొలిటికల్ కలర్ ఉన్న సినిమా వకీల్ సాబ్. పక్కాగా పింక్ కథను కాకుండా పవన్ కల్యాణ్ ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకొని చేసిన చిత్రంగా కనిపిస్తుంది. ఫ్యాన్స్‌కు, సగటు ప్రేక్షకులకు ఇది ఫుల్ మీల్స్ లాంటి చిత్రమని చెప్పవచ్చు. డైలాగ్స్, సన్నివేశాలు సినిమాకు అదనపు ఆకర్షణగా చెప్పవచ్చు. ఇక ఇప్పటికే భారీగా అడ్వాన్స్ బుకింగ్ నమోదైన కారణంగా రికార్డు స్థాయి కలెక్షన్లు నమోదయ్యే అవకాశం లేకపోలేదు. రానున్న రోజుల్లో ఈ సినిమా ఈ రేంజ్ సక్సెస్ సాధిస్తుందో బాక్సాఫీస్ వద్ద నమోదయ్యే వసూళ్లే ప్రమాణికంగా నిలువనున్నాయి.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X