X
వంశీ
Action | Romance | 02 Oct 2000 |
Telugu

వంశీ స్టోరీ

వంశీ సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో మహేష్ బాబు, నమ్రత శిరొద్కర్, క్రిష్ణా, నాజర్, బ్రహ్మనందం తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం బి గోపాల్ నిర్వహించారు మరియు నిర్మాత జి ఎ శేశగిరి రావు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు మణి శర్మ స్వరాలు అందించారు.

కథ

ఫ్యాషన్ డిజైనర్ వంశీ(మహేష్ బాబు) ఆస్ట్రేలియాలో ఒక పోగ్రామ్ చేయడానికి వెల్తాడు. అప్పుడు అక్కడ వున్నా శిల్ప (నమ్రత ) పరిచయం అవుతుంది. ఆపోగ్రామ్ లో విజయం సాదిస్తాడు అలాగే శిల్పతో ప్రేమలో పడతాడు. వంశీ శిల్ప పెళ్ళి చేసుకుంటారా లేదా అనేది మిగతా కథ...

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+