వర్షం సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో ప్రభాస్, త్రిష. గోపి చంద్, షఫి, ప్రకాష్ రాజ్, చంద్ర మోహన్, సునిల్ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం శోభన్ నిర్వహించారు మరియు నిర్మాత ఎమ్ ఎస్ రాజు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు సమకుర్చారు.
కథ
ఈ సినిమా లో వెంకట్ (ప్రభాస్) చదువు పూర్తి చేసుకోని తన బాబాయి దగ్గర వరంగల్ లో వుంటాడు, శైలజా (త్రిష) తనికెళ్ళ భరణి కూతురు విళ్ళిద్దరు ప్రేమలో పడతారు. భద్రన్నా(గోపి చంద్) నైజాంలో ఒక పేద్ద గుండా శైలాజ ని చూసి ఇష్టపడతాడు. తనికేళ్ళ భరని డబ్బు కు ఆశపడి భద్రన్నాకి ఇచ్చి పేళ్ళి చేయాలనుకుంటాడు. అలాంటి టైమ్ లో వెంకట్ శైలాజ ఈగో సమస్య వల్లా విడిపోతారు. వెంకట్ శైలాజ ఎలా కలుసుకుంటారు అనేది మిగతా కధా.