విచిత్ర కుటుంబం సినిమా ఫ్యామిలి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నటించిన వారు నందమూరి తారక రామా రావు, కృష్ణా, సావిత్రి, శోభన్ బాబు, విజయ నిర్మల, నాగభూషణం, రాజా బాబు, మిక్కిలినేని, ఎమ్ ప్రభాకర్ రెడ్డి తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం కోవేల మూడి సూర్య ప్రకాష్ రావు నిర్మించారు మరియు నిర్మాత వి కె సుంకవల్లి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు టి వి రాజు స్వరాలు సమకుర్చరు.