X
విజయ్ దేవరకొండ హీరో
Romance | 14 Dec 2023 |
Telugu

విజయ్ దేవరకొండ హీరో స్టోరీ

హీరో సినిమా స్పోర్ట్స్‌ బ్యాక్‌డ్రాప్‌లో సాగే మ్యూజికల్‌ థ్రిల్లర్‌ మూవీ ఇది ఇందులో  విజయ దేవరకొండ, మాళవికా మోహనన్, దింగత్‌ మచాలే, ‘వెన్నెల’ కిషోర్, శరణ్‌ శక్తి, రాజా కృష్ణమూర్తి (కిట్టి), జాన్‌ ఎడతట్టిల్‌ ఈ సినిమాలో కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఆనంద్‌ అన్నామలై దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, చెరుకూరి మోహన్, వై. రవిశంకర్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం ప్రదీప్ కుమార్ అందిస్తున్నారు. 

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+