విజయ్ సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంర్టైనర్ చిత్రం ఇందులో నాగార్జున, విజయశాంతి, మోహన్ బాబు, జయసుధా, జగ్గయ్య, నూతన్ ప్రసాద్, శరత్ బాబు, అల్లు రామలింగయ్య, సుత్తి వేలు, చలపతి రావు, పి ఎల్ నారాయణ, చిట్టి బాబు, జెన్ని, నిర్మలమ్మ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం బి గోపాల్ నిర్వహించారు మరియు నిర్మాత అక్కినేని వెంకట్ స్వరాలు సమకుర్చరు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు చక్రవర్తి స్వరాలు సమకుర్చరు.