X
విక్రమ్
Action | Thriller | 03 Jun 2022 | U/A | 173 Mins
Telugu

విక్రమ్ స్టోరీ

విక్రమ్ సినిమా యాక్షన్, థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో కమల్ హాసన్, ఫహద్ ఫాసిల్, విజయ్ సేతుపతి, అర్జున్ దాస్, నరైన్, శివాని నారాయణన్, కాళిదాస్ జయరాం, సూర్య శివకుమార్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం లోకేష్ కానగరాజ్ వహించారు. నిర్మాత కమల్ హాసన్ నిర్మించారు. సంగీతం అనిరుద్ రవిచంద్రన్  అందించారు. 

కథ

డ్రగ్స్ మాఫియాపై ఉక్కుపాదం మోపే ఏజెంట్ విక్రమ్ ( కమల్ హాసన్) సస్పెన్షన్‌కు గురై అండర్ గ్రౌండ్‌లోకి వెళ్లిపోతాడు. భారీగా డ్రగ్స్‌తో కూడిన కంటైనర్ మిస్ కావడంతో దాని కోసం డ్రగ్ మాఫియా డాన్ సంతానం (విజయ్ సేతుపతి) వెతుకుతుంటాడు. డ్రగ్ లావాదేవీలను అరికట్టేందుకు అమర్ (ఫాహద్ ఫాజిల్) బ్లాక్ ఆపరేషన్ నిర్వహిస్తుంటాడు. అండర్ గ్రౌండ్‌కు వెళ్లిన విక్రమ్.. కర్ణన్ అనే పేరుతో తన కొడుకుకు కారణమైన వారిని చంపుతుంటాడు. ఏజెంట్ విక్రమ్ కొడుకు ఎలా హత్య చేయబడ్డాడు. విక్రమ్ కొడుకును ఎవరు చంపారు? మిస్ అయిన డ్రగ్స్ కంటైనర్ కోసం వెతుకులాటలో సంతానం ఎలాంటి క్రూరత్వం చూపాడు? మనవడి కోసం విక్రమ్ ఎలాంటి నిర్ణయం తీసుకొన్నాడు? విక్రమ్, సంతానం మధ్య జరిగే పోరాటంలో అమర్ ఎలాంటి పాత్ర పోషించాడు అనే ప్రశ్నలకు సమాధానమే విక్రమ్ సినిమా కథ. 

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+