twitter
    విక్రమ్

    విక్రమ్

    U/A | Action
    Release Date : 03 Jun 2022
    Watch Trailer
    3/5
    Critics Rating
    Audience Review

    విక్రమ్ సినిమా యాక్షన్, థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో కమల్ హాసన్, ఫహద్ ఫాసిల్, విజయ్ సేతుపతి, అర్జున్ దాస్, నరైన్, శివాని నారాయణన్, కాళిదాస్ జయరాం, సూర్య శివకుమార్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం లోకేష్ కానగరాజ్ వహించారు. నిర్మాత కమల్ హాసన్ నిర్మించారు. సంగీతం అనిరుద్ రవిచంద్రన్  అందించారు. 

    కథ

    డ్రగ్స్ మాఫియాపై ఉక్కుపాదం మోపే ఏజెంట్ విక్రమ్ ( కమల్ హాసన్) సస్పెన్షన్‌కు గురై అండర్ గ్రౌండ్‌లోకి వెళ్లిపోతాడు. భారీగా డ్రగ్స్‌తో కూడిన కంటైనర్ మిస్ కావడంతో దాని కోసం డ్రగ్ మాఫియా డాన్ సంతానం (విజయ్ సేతుపతి) వెతుకుతుంటాడు. డ్రగ్ లావాదేవీలను అరికట్టేందుకు అమర్ (ఫాహద్ ఫాజిల్) బ్లాక్ ఆపరేషన్ నిర్వహిస్తుంటాడు. అండర్ గ్రౌండ్‌కు...

    • లోకేష్ కానగరాజ్
      Director
    • కమల్ హాసన్
      Producer
    • అనిరుధ్ రవిచంద్రన్
      Music Director
    విక్రమ్ ట్రైలర్
    • Telugu.Filmibeat.com
      3/5
      విక్రమ్ సినిమా గురించి చెప్పాలంటే.. రొటీన్ కథకు హాలీవుడ్ స్టైల్‌ స్క్రీన్ ప్లేను జోడించి చేసిన మ్యాజిక్ అని అనిపిస్తుంది. ఈ సినిమాకు స్టార్ వాల్యూ కొండంత బలంగా మారింది. సినిమా నిడివి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. సాంకేతిక విభాగాల పనితీరు, నటీనటుల ప్రతిభ ఈ సినిమాను మరో రేంజ్‌కు చేర్చాయని చెప్పవచ్చ�..
    • విక్రమ్ హిట్ లిస్ట్ మూవీ ట్రైలర్
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X