విక్రమార్కుడు సినిమా యాక్షన్ రోమ్యంటిక్ కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో రవి తేజ, అనుశ్క శేట్టి, ప్రకాష్ రాజ్, బ్రహ్మనందం, అజై, రఘు బాబు, రవి కనకాల, ఆలీ, జయప్రకాష్ రెడ్డి, మేఘన నాయిడు, వినీత్ కుమార్ తదితరులు ముఖ్యపాత్రలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం ఎస్ ఎస్ రాజమౌళి నిర్వహించారు మరియు నిర్మాత ఎమ్ ఎల్ కుమార్ చౌదరి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు ఎమ్ ఎమ్ కీరవాణి స్వరాలు సమకుర్చరు.