వీటీ13 సినిమా యాక్షన్, థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో వరుణ్ తేజ్ తదితరులు నటిస్తున్నారు. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ & రెనైసెన్స్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కబోతుంది.
ఎయిర్ ఫోర్స్ లో జరిగిన యధార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందిస్తున్నారు.