ఉందిలే మంచికాలం ముందు ముందునా (2014)
Release date
05 Dec 2014
genre
ఉందిలే మంచికాలం ముందు ముందునా స్టోరి
ఉందిలే మంచికాలం ముందు ముందునా సినిమా రోమ్యాంటిక్ కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సుధాకర్ కోమకుల, అవంతికా మోహన్, మరియు రాధిక శరత్ కుమార్, పూర్ణిమ, నరేష్, శకలక శంకర్ తదితరులు ప్రధానమైన పాత్రాలలో నటించారు. ఈసినిమాకు కథ-స్క్రీన్ ప్లే- దర్శకత్వం అరుణ్ దాస్యం నిర్వహించారు, ఆమ్ ఆద్మీ పిక్చర్స్ సమస్థ నిర్మిస్తున్నది. ఈచిత్రానికి సంగీతదర్శకుడు రామ్ నారాయణ్ స్వరాలు సమకుర్చారు.
**Note:Hey! Would you like to share the story of the movie ఉందిలే మంచికాలం ముందు ముందునా with us? Please send it to us ([email protected]).