వ్యూహం (అహంకారానికీ ఆలోచనకి మధ్య జరిగిన యుద్ధమే వ్యూహం ) సినిమా పొలిటికల్, డ్రామా ఎంటర్టైనర్ చిత్రం. ఈ సినిమాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాత్రను తమిళ, మలయాళ నటుడు అజ్మల్ అమీర్ పోషిస్తుండగా.. వైఎస్ భారతీ పాత్రను మానస రామకృష్ణ అనే కొత్త నటి పోషిస్తున్నారు. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. రామదూత బ్యానర్‌పై దాసరి కిరణ్ నిర్మిస్తున్నారు.
వ్యూహం స్టిల్స్
తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేస్తూ దర్శకుడు రాంగోపాల్ వర్మ తీస్తున్న వ్యూహం సినిమాకు సంబంధించిన స్టిల్స్ రిలీజ్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేశారు.