twitter

    విమర్శకుల సమీక్ష

    • జీవితంపై అసంతృప్తితో రగిలే గౌతమ్, తన ప్రాణం కంటే మిన్నగా ప్రేమించి ప్రియుడు తనకు దూరమవుతున్నారనే బాధలో యామిని సంఘర్షణతో వరల్డ్ ఫేమస్ లవర్ కథ మొదలవుతుంది. గౌతమ్, యామిని బ్రేకప్ తర్వాత కథలో ఎలాంటి ఎమోషన్స్ చోటుచేసుకొన్నాయి. రచయితగా తన ప్రయాణం మొదలుపెట్టిన గౌతమ్‌కు ఎలాంటి సంఘటనలు ఎదురయ్యాయి. యామిని ప్రేమను పొందడానికి గౌతమ్ పడిన తపన తొలిభాగంలో కనిపిస్తుంది. జీవితంపై అసంతృప్తితో రగిలే గౌతమ్, తన ప్రాణం కంటే మిన్నగా ప్రేమించి ప్రియుడు తనకు దూరమవుతున్నారనే బాధలో యామిని సంఘర్షణతో వరల్డ్ ఫేమస్ లవర్ కథ మొదలవుతుంది. గౌతమ్, యామిని బ్రేకప్ తర్వాత కథలో ఎలాంటి ఎమోషన్స్ చోటుచేసుకొన్నాయి. రచయితగా తన ప్రయాణం మొదలుపెట్టిన గౌతమ్‌కు ఎలాంటి సంఘటనలు ఎదురయ్యాయి. యామిని ప్రేమను పొందడానికి గౌతమ్ పడిన తపన తొలిభాగంలో కనిపిస్తుంది.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X