X
తెలుగు » సినిమాలు » వరల్డ్ ఫేమస్ లవర్
వరల్డ్ ఫేమస్ లవర్

వరల్డ్ ఫేమస్ లవర్

Romance | 14 Feb 2020 | U/A | 155 Mins
Telugu

2.5 /5 Users

3 /5 Filmibeat

వరల్డ్ ఫేమస్ లవర్ స్టోరీ

వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా రోమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో విజయ్‌ సరసన రాశీఖన్నా, ఇసబెల్లా, ఐశ్వర్య రాజేష్‌, కేథరిన్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. 'మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, సినిమా ఫేం కాంత్రి మాధవ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. క్రియేటివ్‌ కమర్షియల్స్ బ్యానర్‌పై వల్లభ నిర్మిస్తున్నారు. గోపి సుందర్‌ సంగీతమందిస్తున్నాడు.   కథ రచయితగా కావాలనుకొని ఆ కలతో బతికే గౌతమ్ (విజయ్ దేవరకొండ) తాను పనిచేసే కార్పోరేట్ ఉద్యోగాన్ని వదులుకొంటాడు. అయితే తన లివింగ్ పార్ట్‌నర్ యామిని (రాశీఖన్నా) తో గౌతమ్‌కు విభేదాలు తలెత్తడంతో బ్రేకప్ జరుగుతుంది. కానీ యామిని అంటే గౌతమ్‌కు చెప్పలేనంత ప్రేమ ఉంటుంది. యామిని ప్రేమ కోసం పరితపించినప్పటికీ.. ఆమె ప్రేమను, సాన్నిహిత్యాన్ని పొందలేకపోతాడు. రచయితగా గౌతమ్ ఏ మేరకు రాణించాడు? బ్రేకప్ తర్వాత యామిని ప్రేమను పొందడానికి చేసిన ప్రయత్నాలు ఎందుకు బెడిసికొట్టాయి? చివరకు ఏ విధంగా యామిని ప్రేమను సొంతం చేసుకొన్నాడు? కథకు ఇల్లందు ట్రేడ్ యూనియన్ లీడర్ శ్రీను ( విజయ్ దేవరకొండ), (ఐశ్వర్య రాజేశ్), స్మిత (క్యాథరీన్ త్రెసా) పాత్రలు ఏ విధంగా భాగమయ్యాయి. అలాగే పైలెట్ ఇజా (ఇజబెత్ లీటీ)కి గౌతమ్‌కు ఎలాంటి రిలేషన్ ఉంటుంది? అనే ప్రశ్నలకు సమాధానమే వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా కథ. 
Read More

వరల్డ్ ఫేమస్ లవర్ కాస్ట్ & క్రూ

వరల్డ్ ఫేమస్ లవర్ సిబ్బంది సమాచారం

దర్శకత్వం క్రాంతి మాదవ్
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు కోటగిరి వెంకటేశ్వర రావు
సంగీతం గోపి సుందర్
నిర్మాత అలెక్జాండర్
ఉత్పత్తి AVR Movie Wonders, CC Creations
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

వరల్డ్ ఫేమస్ లవర్ విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
జీవితంపై అసంతృప్తితో రగిలే గౌతమ్, తన ప్రాణం కంటే మిన్నగా ప్రేమించి ప్రియుడు తనకు దూరమవుతున్నారనే బాధలో యామిని సంఘర్షణతో వరల్డ్ ఫేమస్ లవర్ కథ మొదలవుతుంది. గౌతమ్, యామిని బ్రేకప్ తర్వాత కథలో ఎలాంటి ఎమోషన్స్ చోటుచేసుకొన్నాయి. రచయితగా తన ప్రయాణం మొదలుపెట్టిన గౌతమ్‌కు ఎలాంటి సంఘటనలు ఎదురయ్యాయి. యామిని ప్రేమను పొందడానికి గౌతమ్ పడిన తపన తొలిభాగంలో కనిపిస్తుంది. జీవితంపై అసంతృప్తితో రగిలే గౌతమ్, తన ప్రాణం కంటే మిన్నగా ప్రేమించి ప్రియుడు తనకు దూరమవుతున్నారనే బాధలో యామిని సంఘర్షణతో వరల్డ్ ఫేమస్ లవర్ కథ మొదలవుతుంది. గౌతమ్, యామిని బ్రేకప్ తర్వాత కథలో ఎలాంటి ఎమోషన్స్ చోటుచేసుకొన్నాయి. రచయితగా తన ప్రయాణం మొదలుపెట్టిన గౌతమ్‌కు ఎలాంటి సంఘటనలు ఎదురయ్యాయి. యామిని ప్రేమను పొందడానికి గౌతమ్ పడిన తపన తొలిభాగంలో కనిపిస్తుంది.

వరల్డ్ ఫేమస్ లవర్ ట్రైలర్

Video Thumbnail

వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

వరల్డ్ ఫేమస్ లవర్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+