యమగోల సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నందమూరి తారక రామా రావు, జయప్రద, రావు గోపాల్ రావు, కైకాల సత్యనారాయణ, అల్లు రామలింగయ్య, ఎమ్ ప్రభాకర్ రెడ్డి, నిర్మలమ్మ, మంజు భార్గవి, జయమాలిని, చలపతి రావు, తాడేపల్లి లక్ష్మి కాంత రావు, సూర్యకాంతం, పి జె శర్మ, పోట్టి ప్రసాద్, కె వి చలం తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం తాటినేని రామ రావు నిర్వహించారు మరియు నిర్మాత ఎస్ వెంకటరత్నం నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు కె చక్రవర్తి స్వరాలు సమకుర్చారు.