twitter

    యముడు స్టోరి

    యముడు సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సూర్య, అనూష్క, ప్రకాష్ రాజ్, రాధారవి, నాసర్, వివేక్ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం: హరి నిర్వహించారు మరియు నిర్మాత కె ఇ జ్ఞాన్‌ వేల్‌ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు సమకుర్చారు.

    కథ

    సొంత ఊరైన రాజోలులో నరసింహ (సూర్య) ఓ సబ్ ఇన్సపెక్టర్ గా పనిచేస్తూ తన ఊరి వాళ్ళకు తలలో నాలుకలా ఉంటూంటాడు. పనిలో పనిగా సిటీ నుంచి తాతగారి ఊరికి వచ్చిన కావ్య(అనూష్క)తో ప్రేమలో పడతాడు. మరో ప్రక్క పురుషోత్తం(ప్రకాష్ రాజ్) వైజాగ్ లో పెద్ద దాదా. రియల్ ఎస్టేట్ వ్యాపారాలనుంచి కిడ్నాప్ లదాకా డీల్ చేసే అతను అనుకోని విధంగా ఓ కేసులో ఇరుక్కుని రాజోలు వచ్చి సంతకం పెట్టి వెళ్ళాల్సిన పరిస్ధితి వస్తుంది. ఆ క్రమంలో నరసింహకు అతనికి తగువు అవుతుంది. అది దృష్టిలో పెట్టుకున్న పురుషోత్తం...నరసింహను ప్రమేషన్ ఇప్పించి వైజాగ్ ట్రాన్సఫర్ అయ్యేలా చేసి ఏడ్పించాలనుకుంటాడు. తన ఊరిని వదిలి వెళ్ళటానికి ఇష్టపడని నరసింహా..వైజాగ్ వెళ్ళి పురుషోత్తాన్ని ఎట్లా నాశనం చేసాడు. తను ప్రేమించే అమ్మాయి తండ్రి(నాసర్) ని ఎలా ఒప్పించి పెళ్ళి చేసుకున్నాడనేది మిగతా కథ.
    **Note:Hey! Would you like to share the story of the movie యముడు with us? Please send it to us ([email protected]).
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X