Telugu » Movies » Yuvaraju » Story

యువరాజు

సినిమా శైలి

Romance

పాఠకుల రివ్యూ

విడుదల తేదీ

14 Apr 2000
కథ
యువరాజు సినిమా రోమ్యాంటిక్ కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో మహేష్ బాబు, సిమ్రాన్ బగ్గా, సాక్షి శివనందా, వెంకట్ తదితరులు ముక్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం మరియు నిర్మాతగా వై వి ఎస్ చౌదరి నిర్వహించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు రమణ గొగుల్ స్వరాలు సమకుర్చారు.