ట్రెండింగ్: మద్యం మత్తులో నటి, హీరో వల్ల గర్భం దాల్చింది, వాళ్లది కోసిపారేయాలన్న రష్మి

హీరోయిన్ అదా శర్మ సెక్స్ మార్పిడి సర్జరీ చేసుకున్న మగాడి పాత్రలో కనిపించబోతున్నారు. తాను రాజకీయాలకు పర్మినెంటుగా దూరం కావడాకి గల కారణాలను నిర్మాత బండ్ల గణేష్ వెల్లడించారు. తెలుగు టీవీ నటి ప్రశాంతి, మరో ఐదుగురిపై కేసు నమోదైంది. ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా వీరు మద్యం సేవించి అల్లరి చేశారు. యాంకర్, నటి రష్మి గౌతమ్ తాజాగా బీహార్‌లో జరిగిన ఓ దారుణ సంఘటన గురించి తెలిసి ఆగ్రహానికి గురయ్యారు. బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ తన గర్ల్ ఫ్రెండు గర్భవతిని చేశాడు. కామసూత్ర చిత్రంతో ప్రేక్షకులను ఉర్రూతలూగించిన నటి సైరా ఖాన్ ఆకస్మిక మరణం పొందారు. ఇలా పలు వార్తలు ఈ వారం బాగా ట్రెండ్ అయ్యాయి.

సెక్స్ మార్పిడి సర్జరీ కాన్సెప్ట్: షాకివ్వబోతున్న తెలుగు హీరోయిన్!

సెక్స్ మార్పిడి సర్జరీ కాన్సెప్ట్: షాకివ్వబోతున్న తెలుగు హీరోయిన్!

అందుకే రాజకీయాలకు దూరం, ఈ దరిద్రాలెందుకు? పవన్ కళ్యాణ్ తేడా జీన్స్: బండ్ల గణేష్

అందుకే రాజకీయాలకు దూరం, ఈ దరిద్రాలెందుకు? పవన్ కళ్యాణ్ తేడా జీన్స్: బండ్ల గణేష్

మద్యం మత్తు? ఐపీఎల్ మ్యాచ్‌‌లో తెలుగు టీవీ నటి ప్రశాంతి అండ్ గ్యాంగ్ రచ్చ.. కేసు నమోదు!

మద్యం మత్తు? ఐపీఎల్ మ్యాచ్‌‌లో తెలుగు టీవీ నటి ప్రశాంతి అండ్ గ్యాంగ్ రచ్చ.. కేసు నమోదు!

వాళ్ల కోసి పారేయాలి: ఆ దారుణంపై యాంకర్ రష్మి కోపం కట్టలు తెంచుకుంది!

వాళ్ల కోసి పారేయాలి: ఆ దారుణంపై యాంకర్ రష్మి కోపం కట్టలు తెంచుకుంది!

ప్రతీ రోజు నన్ను నలిపేస్తాడు... ఆ హీరో గర్ల్ ఫ్రెండ్ ఇపుడు గర్భవతి!

ప్రతీ రోజు నన్ను నలిపేస్తాడు... ఆ హీరో గర్ల్ ఫ్రెండ్ ఇపుడు గర్భవతి!

కామసూత్ర 3డీ హీరోయిన్ ఆకస్మిక మరణం.. షాక్ గురి చేసిన విషాద ఘటన

కామసూత్ర 3డీ హీరోయిన్ ఆకస్మిక మరణం.. షాక్ గురి చేసిన విషాద ఘటన

కామసూత్ర చిత్రంతో ప్రేక్షకులను ఉర్రూతలూగించిన నటి సైరా ఖాన్ ఆకస్మిక మరణం పొందారు. 2013లో విడుదలైన కామసూత్ర 3డీ చిత్రంతో బాలీవుడ్‌కు సైరా పరిచయం అయ్యారు. తొలుత ఈ చిత్రంలో షెర్లీన్ చోప్రాను ఎంపిక చేశారు. అయితే ఆమె స్థానంలో సైరా వెలుగులోకి రావడం సినీ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ చిత్రానికి రుపేష్ పాల్ దర్శకత్వం వహించారు. సైరా మరణాన్ని రూపేష్ మీడియా దృష్టికి తీసుకొచ్చారు. ఆమె ఎలా చనిపోయారంటే.. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

అనసూయకు క్రేజీ ఆఫర్లు... సెన్సేషనల్ డైరెక్టర్స్‌, మెగా హీరోలతో

అనసూయకు క్రేజీ ఆఫర్లు... సెన్సేషనల్ డైరెక్టర్స్‌, మెగా హీరోలతో

యాంకర్‌గానే కాకుండా నటిగా వెండితెర మీద అద్భుతమైన అభినయాన్ని ప్రదర్శిస్తున్న అనసూయ ప్రస్తుతం టాలీవుడ్‌లో బిజీ క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారింది. రంగస్థలం మూవీ తర్వాత అనసూయ‌కు ఉన్న గ్లామర్ ట్యాగ్ పక్కకు తప్పుకొని ఫెర్ఫార్మర్ అనే ముద్ర పడింది. దాంతో అనసూయను భారమైన, ప్రధాన పాత్రల్లో నటింపజేసేందుకు తెలుగు సినిమా దర్శకులు, నిర్మాతలు దృష్టిపెట్టినట్టు కనిపిస్తున్నది. తాజాగా అనసూయ ముందు మంచి క్రేజీ ఆఫర్లు ఉన్నాయనే మాట వినిపిస్తున్నది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

నట కీచకుడు వినయ్ వర్మ అరెస్ట్.. బట్టలిప్పితేనే యాక్టింగ్‌లో శిక్షణ.. నిర్భయ కేసు

నట కీచకుడు వినయ్ వర్మ అరెస్ట్.. బట్టలిప్పితేనే యాక్టింగ్‌లో శిక్షణ.. నిర్భయ కేసు

త్రివిక్రమ్ క్రేజీ ఐడియా.. స్టార్ హీరోయిన్‌ను విలన్‌గా.. స్టైలిష్ స్టార్‌తో టఫ్‌ ఫైట్!

త్రివిక్రమ్ క్రేజీ ఐడియా.. స్టార్ హీరోయిన్‌ను విలన్‌గా.. స్టైలిష్ స్టార్‌తో టఫ్‌ ఫైట్!

హీరోయిన్లకు బలమైన పాత్రలను డిజైన్ చేసే త్రివిక్రమ్ తాజా చిత్రం కోసం ఇద్దరు ముద్దుగుమ్మలను బరిలోకి దించుతున్నారట. ఇప్పటికే ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా ఎంపిక కాగా, మరో హీరోయిన్‌‌గా హన్సిక పేరు ప్రముఖంగా వినిపిస్తున్నది. అయితే ఈ పాత్ర గురించిన సమాచారం మీడియాలో ఆసక్తిని రేపుతున్నది. ఇంతకు ఈ సినిమాలో హన్సిక ఎలాంటి పాత్రను చేయబోతున్నదంటే.. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

అనుపమా పరమేశ్వరన్‌తో అలా జరిగిపోయింది.. ఇండస్ట్రీలో ఆమె నాకు చాలా క్లోజ్!

అనుపమా పరమేశ్వరన్‌తో అలా జరిగిపోయింది.. ఇండస్ట్రీలో ఆమె నాకు చాలా క్లోజ్!

ఆయనకు ఇద్దరు పిల్లలు.. అయినా ప్రేమించా.. పెళ్లి చేసుకుంటానని మా అమ్మని అడిగారు!

ఆయనకు ఇద్దరు పిల్లలు.. అయినా ప్రేమించా.. పెళ్లి చేసుకుంటానని మా అమ్మని అడిగారు!

హీరోయిన్‌ ప్రైవేట్ పార్ట్స్‌పై కమెడియన్ నీఛమైన కామెంట్.. ఆమె భర్త ఎవరో తెలిస్తే!

హీరోయిన్‌ ప్రైవేట్ పార్ట్స్‌పై కమెడియన్ నీఛమైన కామెంట్.. ఆమె భర్త ఎవరో తెలిస్తే!

నేను రానంటే రాను.. మొండికేసిన సితార.. మహేష్ ఫ్యామిలీలో మరొకరికి ఆ భయం!

నేను రానంటే రాను.. మొండికేసిన సితార.. మహేష్ ఫ్యామిలీలో మరొకరికి ఆ భయం!

ఎవడు బే ఆడు.. మీకు రావేంట్రా రోగాలు.. రూమర్లపై షకలక శంకర్ ఒక రేంజ్‌లో, ఒకటే ఫోన్లు!

ఎవడు బే ఆడు.. మీకు రావేంట్రా రోగాలు.. రూమర్లపై షకలక శంకర్ ఒక రేంజ్‌లో, ఒకటే ఫోన్లు!

ప్రభాస్ లాంటి వ్యక్తిని ఇంతవరకు చూడలేదట.. యూరోపియన్ పీరియడ్ సినిమా.. పూజా హెగ్డే!

ప్రభాస్ లాంటి వ్యక్తిని ఇంతవరకు చూడలేదట.. యూరోపియన్ పీరియడ్ సినిమా.. పూజా హెగ్డే!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ఓ వైపు సాహో షూటింగ్ జరుగుతుండగానే ప్రభాస్ మరో చిత్రాన్ని ప్రారంభించాడు. జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శత్వంలో ప్రభాస్, పూజా హెగ్డే జోడిగా ఓ చిత్రం ప్రారంభమైంది. ఇటలీలో ఈ చిత్ర షూటింగ్ ప్రారంభించారు. 1960. 70 నాటి పరిస్థితుల నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రానికి జాన్, అమూర్ అనే టైటిల్స్ ప్రచారంలో ఉన్నాయి. తాజాగా పూజ హెగ్డే ప్రభాస్ చిత్రం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X