ట్రెండింగ్: హస్త ప్రయోగం కోసం కియారా గూగుల్ హెల్ప్..హోటల్‌లో అమ్మాయితో క్రికెటర్.. పవన్ ఓటమి కారణమదే
గతవారం రోజుల్లో దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులపై వెలువడిన కథనాలు మీడియాలో అత్యంత ఆసక్తిని రేపుతున్నాయి. నయనతారపై రాధారవి చేసిన వ్యాఖ్యలు వివాదం కాగా పలువురు సినీ ప్రముఖులు తీవ్రంగా స్పందించారు. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు, చిరంజీవి ప్రచారం, నాగబాబు, పవన్ కల్యాణ్ ఎన్నికల్లో పోటీ తదితర అంశాలు వైరల్‌గా మారాయి. ఇలా మీడియాలో ట్రెండింగ్‌గా మారిన వార్తలు మీ కోసం.

ఆఫర్ కోసం వెళితే ఇంటికి రమ్మన్నాడు.. ప్రముఖ సింగర్ కాపురంలో గాయని చిన్మయి చిచ్చు!

ఆఫర్ లేదు.. తప్పించలేదు.. ఎందుకు అలా రాస్తారో.. పవన్ కల్యాణ్ ఎఫెక్ట్‌పై పృథ్వీ
గత కొద్ది నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్టార్ కమెడియన్ పృథ్వీ బహిరంగంగా మద్దతు తెలిపి ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాజకీయాలకు విరామం చెప్పి సినిమాలపై దృష్టిపెట్టారు పృథ్వీ. అయితే తాజాగా పృథ్వీ గురించి ఓ వార్త మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతున్నది. ఆ వార్త ఏమిటంటే..

హోటల్‌లో అమ్మాయితో బూమ్రా.. ఫొటోలో ఉంది అనుపమ పరమేశ్వరన్ అంటూ?
సినీతార అనుపమ పరమేశ్వరన్‌తో క్రికెటర్ జస్ప్రిత్ బూమ్రా డేటింగ్ చేస్తున్నాడంటూ వార్తల మధ్య ఆసక్తికరమైన ఫొటోను తన ట్విట్టర్ అకౌంట్‌లో ట్యాగ్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంతకు ఆ ఫోటోలో ఉన్నది ఎవరనే విషయం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఆ ఫోటో గురించి మీకోసం

పవన్ కల్యాణ్‌ను అలా ఓడించారు.. బాహుబలిని మించేలా సైరా.. నాగబాబు షాకింగ్ కామెంట్స్
యూట్యూబ్‌లో సొంత చానెల్ పెట్టి చైతన్యం కలిగించే మాటలు చెబుతుంటాడు. గత ఎన్నికల ఎంపీగా పోటీచేసి ఓటమి పాలైన నాగబాబు తాజాగా ఫేస్‌బుక్‌లో లైవ్‌లోకి వచ్చారు. నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు చాలా కూల్‌గా సమాధానం చెప్పారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
ఇంటర్నెట్‌లో సూపర్‌స్టార్ కూతురు వీడియో.. హాట్ టాపిక్‌గా బేబీ వ్యవహారం!
కొద్ది రోజులుగా సుహానాకు సంబంధించిన ఓ వీడియో విడుదలైంది. ఇందులో ఆమెను చాలా క్లోజ్‌గా చూపించారు. ఇందులో ఆమె బాలీవుడ్ నటిలానే కనిపించింది. ఈ వీడియోను విడుదల చేసిన వారు ‘చించేసింది' అని క్యాప్షన్ కూడా పెట్టారు.

హీరోని వదిలి పొలిటిషన్‌ని పట్టేసింది.. బయటపడ్డ హీరోయిన్ డేటింగ్ వ్యవహారం
లోఫర్ భామ దిశా పటానికి వార్తల్లో నిలవడం కొత్తేమీకాదు.. ఎప్పటికప్పుడు తన ఫ్రెష్ అందాలను ఆరబోస్తూ వార్తల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కావడం ఈ అమ్మడి స్టైల్. అయితే ఈ సారి గ్లామర్ పరంగా కాకుండా, డేటింగ్ పరంగా వార్తల్లో నిలిచి సెన్సేషన్ క్రియేట్ చేసింది దిశా. ఆమె ప్రేమాయణం మలుపు తిరిగి హీరో దగ్గరి నుంచి పొలిటిషన్ దగ్గరకు వచ్చిందట..

ఆ డైరెక్టర్ ఫుల్లుగా వాడేశాడు.. విశాల్ క్యారవాన్‌లో రాసలీలలు.. శ్రీ రెడ్డి మరో సంచలనం
సోషల్ మీడియాను వేదికగా చేసుకొని శ్రీరెడ్డి రెచ్చిపోయి కామెంట్లు పెడుతోంది. నడిరోడ్డుపై బట్టలిప్పి అప్పట్లో చేసిన హంగామాకు రెట్టింపుగా హంగామా చేస్తూ ఏకంగా స్టార్ హీరోయిన్లు, డైరెక్టర్ల పేర్లు బయటకు లాగి రచ్చ రచ్చ చేస్తోంది. ఈ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా డైరెక్టర్ తేజపై విరుచుకుపడ్డ ఈమె ప్రస్తుతం హీరో విశాల్ పై పడింది.

రాజమౌళితో పని పూర్తికాగానే ఎన్టీఆర్..! తెరపైకి వచ్చిన ఇంట్రెస్టింగ్ న్యూస్

అక్కినేని నాగచైతన్యపై పడిన శ్రీ రెడ్డి.. డోస్ మార్చి సెన్సేషనల్ కామెంట్స్
సినిమా ఇండస్ట్రీ పెద్దలే లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారంటూ గతంలో నానా హంగామా చేసిన శ్రీ రెడ్డి మరోసారి విజృంభిస్తోంది. సోషల్ మీడియా వేదికగా తనకు ఏదనిపిస్తే అది ఓపెన్ గా చెప్పేస్తుండటం హాట్ టాపిక్ అవుతోంది. తెలుగు, తమిళ సినీ ప్రముఖులను వదిలి పెట్టని శ్రీ రెడ్డి తాజాగా అక్కినేని నాగచైతన్య పై డిఫరెంట్ యాంగిల్‌లో కామెంట్ చేసింది. వివరాల్లోకి పోతే..

మ్యాగజైన్‌ల కోసం హాట్ పోజులిచ్చే నువ్వు కూడా నీతులు చెప్పేదానివేనా..? సానియా మీర్జా ఫైర్
భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా.. పాకిస్థానీ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ని వివాహం చేసుకొని హాయిగా కాపురం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా జరుగుతున్న ప్రపంచ కప్ టోర్నీ విషయమై మరోసారి విమర్శల పాలయ్యారు ఈ క్రీడా దంపతులు.

ఇంత నీచానికి దిగజారుతావా? విశాల్‌పై భగ్గుమన్న వరలక్ష్మి

విజయవాడ అమ్మాయితో హీరో రాజ్ తరుణ్ వివాహం, ఆరేళ్లుగా ప్రేమలో...

హస్త ప్రయోగం కోసం. చివరకు గూగుల్ హెల్ప్ తీసుకున్న కియారా
భర్త వల్ల సరైన లైంగిక సుఖం పొందలేక అసంతృప్తితో ఉన్న ఒక మహిళ... స్వయంతృప్తి పొందేందుకు వైబ్రేటర్ ఉపయోగించే సీన్ అది. అయితే రేపు ఈ సీన్ చేయడానికి సిద్ధంగా ఉండాలని దర్శకుడు కరణ్ జోహార్ చెప్పగానే ఆ రోజు రాత్రి కియారా చాలా నర్వస్ అయిందట. నేహా ధూపియా చాట్ షోలో పాల్గొన్న కియారా ఈ విషయం వెల్లడించింది.

ఒక తల్లికి పుట్టి నన్ను బాధపెడతావా?... రేణు దేశాయ్ ఆవేదన!
నిర్మాతగా, రచయితగా, దర్శకురాలిగా మరాఠిలో రెండు సినిమాలు చేసిన రేణు దేశాయ్.... ఫిల్మ్ మేకర్‌గా ప్రశంసలు అందుకున్నారు. ప్రస్తుతం ఆమె తన తర్వాతి సినిమాకు స్క్రిప్టు రాసే పనిలో నిమగ్నమై ఉన్నారు. అయితే సోషల్ మీడియాలో తనను బాధ పెట్టే విధంగా కామెంట్లు చేసే వారిపై తనదైన శైలిలో విరుచుకుపడే రేణు.... తాజాగా ఓ వెబ్ సైట్ పోస్టుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

అందుకే చిరంజీవితో ఎక్కువ సినిమాలు చేయలేదు: సురేష్ బాబు
తెలుగు సినీ పరిశ్రమలోని ప్రముఖ నిర్మాణ సంస్థల్లో సురేష్ ప్రొడక్షన్స్ సంస్థది ప్రత్యేక స్థానం. డి రామానాయుడు 1964లో స్థాపించిన ఈ సంస్థ ఇటీవలే 55 సంవత్సరాలు పూర్తి చేసుుంది. ఒక ప్రొడక్షన్ కంపెనీ ఇన్ని సంవత్సరాలు ఎలాంటి బ్రేక్ లేకుండా ఇండస్ట్రీలో కొనసాగడం అంటే మామూలు విషయం కాదు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ..


Click it and Unblock the Notifications











