For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ట్రెండింగ్: కండోమ్ ఎలా వాడాలో చెప్పా, బూతు సినిమాలో బిగ్ బాస్ భామ, కోరిక తీర్చు ఆఫర్ ఇస్తా

  |

  మహేష్ బాబుని రిక్వస్ట్ చేసే పనిలో బాలయ్య.. బూతు సినిమాలో నటించిన బిగ్ బాస్ భామ.. నా జీవితంలో అలాంటి సీన్లు తీయనంటున్న త్రివిక్రమ్.. యాంకర్ సుమ, ప్రదీప్ షోకు 60 కోట్ల నష్టం.. పోర్న్ బ్యాన్ చేస్తే మగాళ్ల పరిస్థితి ఏంటన్న టివి నటి.. కండోమ్ ఎలా వాడాలో చెప్పా అంటున్న గాయత్రి గుప్త.. ఇలాంటి హాట్ హాట్ విశేషాలు ఈ వారం ట్రెండ్ అయ్యారు. ఆ వార్తలన్నీ మీ కోసం..

  ఎన్టీఆర్ ఖాతాలో అరుదైన రికార్డు.. బాక్సాఫీస్‌కే కంగారు.. చిరు, మహేష్ సరసన..!

  ఎన్టీఆర్ ఖాతాలో అరుదైన రికార్డు.. బాక్సాఫీస్‌కే కంగారు.. చిరు, మహేష్ సరసన..!

  రవింద సమేతకు ముందు భారీ విజయాలు సాధించినప్పటికీ.. యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ మాత్రం కలెక్షన్ల పరంగా మిగితా సూపర్‌స్టార్ల కంటే వెనుకబడి ఉన్నాడు. ఇప్పటి వరకు టాలీవుడ్‌లో రూ.75 కోట్ల షేర్ సాధించిన వారిలో కేవలం నలుగురు లేదా ఐదుగురు హీరోలు ఉన్నారు. కాకపోతే ఎన్టీఆర్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లను సాధించిన అరవింద సమేత.. యంగ్‌టైగర్‌ను రూ.75 మార్కును కూడా దాటింది. వివరాల్లోకి వెళితే..
  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  మహేష్‌ని రిక్వెస్ట్ చేసే పనిలో బాలయ్య.. ఒప్పుకోకుంటే ఇక అంతేనా!

  మహేష్‌ని రిక్వెస్ట్ చేసే పనిలో బాలయ్య.. ఒప్పుకోకుంటే ఇక అంతేనా!

  ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం ప్రారంభమైనప్పటి నుంచి సినీ అభిమానుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. ఈ చిత్రం ద్వారా ఎన్టీఆర్ ని ఆరాధ్య దైవంగా భావించే అభిమానులు ఆయన జీవిత చరిత్రని వెండి తెరపై చూసే అవకాశం రాబోతోంది. నందమూరి బాలకృష్ణ స్వయంగా తన తండ్రి పాత్రలో నటించబోతున్నాడు. ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడుగా బయోపిక్ చిత్రం రెండు భాగాలుగా రూపొందుతోంది. బాలయ్య ఎన్టీఆర్ పాత్రలో మెస్మరైజ్ చేసే విధంగా కనిపిస్తున్నాడు. అచ్చు ఎన్టీఆర్ పలికిస్తున్నాడు. రానా, సుమంత్ వంటి ప్రముఖ హీరోలు కూడా ఈ చిత్రంలో కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. తాజాగా సూపర్ స్టార్ మహేష్ గురించి అదిరిపోయే వార్త ప్రచారం జరుగుతోంది.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  ప్రియుడితో ముదురు భామ మైండ్ బ్లోయింగ్ ఫోజు.. యువకుడు, పొడుగైన వాడు అంటూ!

  ప్రియుడితో ముదురు భామ మైండ్ బ్లోయింగ్ ఫోజు.. యువకుడు, పొడుగైన వాడు అంటూ!

  ప్రస్తుతం బాలీవుడ్ లో సీనియర్ హీరోయిన్లు తమకన్నా తక్కువ వయసు ఉన్నవారిని ప్రేమలోకి దించే ట్రెండు నడుస్తుంది కాబోలు. చాలా ప్రేమ కథలు ఇదే తరహాలో సాగుతున్నాయి. ఆ జాబితాలోకి మాజీ ప్రపంచ సుందరి సుష్మిత సేన్ కూడా చేరినట్లు ఉంది. రొహ్మన్ షాల్ అనే యువకుడితో సుస్మిత సేన్ ప్రేమలో ఉన్నట్లు బాలీవుడ్ కోడై కూస్తోంది. ఈ వార్తలకు బలం చేకూరే విధంగానే వీరిద్దరూ చెట్టాపట్టాలేసుకుని కనిపిస్తున్నారు. తాజాగా సుస్మిత సేన్ తన ఇంస్టాగ్రామ్లో చేసిన పోస్ట్ వైరల్ గా మారుతోంది.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  యాంకర్ ప్రదీప్, సుమ షోకు 60 కోట్ల నష్టం.. వల్గారిటీ వలన తీవ్ర విమర్శలు!

  యాంకర్ ప్రదీప్, సుమ షోకు 60 కోట్ల నష్టం.. వల్గారిటీ వలన తీవ్ర విమర్శలు!

  యాంకర్ గా సుమ ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకమా చెప్పనవసరం లేదు. చాలా ఏళ్లుగా యాంకరింగ్ లో సుమ కొనసాగుతున్నా ఎలాంటి వివాదాలు సుమ దరి చేరలేదు. ఇక ప్రదీప్ కూడా ప్రతిభ ఉన్న యాంకరే. కానీ ప్రదీప్ గతంలో చాలా వివాదాల్లో చిక్కుకున్నాడు. తాజాగా వీరిద్దరూ కలసి ఓ ఛానల్ లో పెళ్లి చూపులు అనే షో చేస్తున్న సంగతి తెలిసిందే. భారీ ప్రచార కార్యక్రమాలతో ఈ షోని ప్రారంభించారు. కానీ ఈ షో వలన సుమ, ప్రదీప్ తో పాటు నిర్వాహకులు కూడా విమర్శల పాలవుతున్నారు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  నా జీవితంలో అలాంటి సీన్లు తీయను

  నా జీవితంలో అలాంటి సీన్లు తీయను

  నా జీవితంలో అలాంటి సీన్లు తీయను.. నయనతార సినిమా చూడలేక టీవీ ఆఫ్ చేశా.. త్రివిక్రమ్!
  మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అరవింద సమేత వీర రాఘవ చిత్రంతో తన సత్తా ఏంటో నిరూపించాడు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో యుద్ధం తరువాత పరిస్థితి ఎలా ఉంటుంది అనే ఆసక్తిక్రమైన పాయింట్ తో చిత్రాన్ని తెరకెక్కించారు. దసరా కానుకగా విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద మంచి ప్రదర్శన కనబరుస్తోంది. మాటల మాంత్రికుడిగా పేరుగాంచిన త్రివిక్రమ్ శ్రీనివాస్ కు కూడా చేయలేని సన్నివేశాలు కొన్ని ఉన్నాయట. ఓ ఇంటర్వ్యూ లో ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  బూతు సినిమాలో బిగ్ బాస్ భామ.. వైరల్ అవుతున్న దృశ్యాలు!

  బూతు సినిమాలో బిగ్ బాస్ భామ.. వైరల్ అవుతున్న దృశ్యాలు!

  నటిగా, డాన్సర్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన భానుశ్రీ పలు చిత్రాల్లో నటించింది. కానీ సరైన గుర్తింపు లభించలేదు. బిగ్ బాస్ తెలుగు 2 సీజన్ లో కంటెస్టెంట్ గా అవకాశం దక్కడంతో భానుశ్రీ క్రేజీ సెలేబ్రిటిగా మారిపోయింది. బిగ్ బాస్ హౌస్ లో భానుశ్రీ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. టైటిల్ విన్నర్ కౌశల్,భానుశ్రీ మధ్య జరిగిన ఆపిల్ టాస్క్ గొడవ ఎప్పటికీ మరిచిపోలేం. బిగ్ బాస్ తరువాత భానుశ్రీ కెరీర్ జోరందుకున్నట్లే కనిపిస్తోంది. యాంకర్ గా, నటిగా పలు అవకాశాలు అందుకుంటోంది. ఇదిలా ఉండగా భానుశ్రీ తాజాగా నటించిన ఏడూ చేపల కథ అనే చిత్రం హాట్ టాపిక్ గా మారింది.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  ట్రాన్స్‌జెండర్‌గా మారిన జబర్దస్త్ సాయి తేజ, చావు దగ్గరి వరకు వెళ్లి....

  ట్రాన్స్‌జెండర్‌గా మారిన జబర్దస్త్ సాయి తేజ, చావు దగ్గరి వరకు వెళ్లి....

  జబర్దస్త్ షోలలో లేడీ గెటప్స్ వేసే సాయి తేజ ఇపుడు పూర్తిగా అమ్మాయిగా మారిపోయాడు. ఆపరేషన్ ద్వారా ట్రాన్స్‌జెండర్‌గా మారాడు. పేరును కూడా ప్రియాంక సింగ్‌గా మార్చుకున్నారు. ఈ మార్పు తర్వాత ఇటీవల తొలిసారి ఓ ఇంటర్వ్యూలో సాయి తేజ మాట్లాడుతూ... తనకు బై బర్త్ ఫీలింగ్స్ ఉండటం వల్లనే ఇలా మారిపోయానని తెలిపారు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  రిపోర్ట్స్ చెక్ చేస్తే ఎయిడ్స్ అని ఉంది, కండోమ్ ఎలా వాడాలో చెప్పా: గాయిత్రి గుప్తా

  రిపోర్ట్స్ చెక్ చేస్తే ఎయిడ్స్ అని ఉంది, కండోమ్ ఎలా వాడాలో చెప్పా: గాయిత్రి గుప్తా

  'ఫిదా' ఫేం గాయిత్రి గుప్తా గతంలో శ్రీరెడ్డి కంటే ముందే కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడి సంచలనం క్రియట్ చేసిన సంగతి తెలిసిందే. ఏ విషయాన్ని అయినా ఓపెన్‌గా మాట్లాడే గాయిత్రి గుప్తా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. పీరియడ్స్ గురించి, ఎయిడ్స్ గురించి, కండోమ్ వాడకం గురించి ఆమె ఎలాంటి మొహమాటం లేకుండా మాట్లాడారు. ఈ విషయాలపై అవగాహన కల్పించేందుకు తాను సిద్ధమే అని తెలిపారు. మరి ఆమె ఏం మాట్లాడారో ఓ లుక్కేద్దాం.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  ఆఫర్ ఇస్తా.. కోరిక తీర్చుతావా.. నాపై ప్రముఖ దర్శకుడి వేధింపులు.. నవాబ్ హీరోయిన్

  ఆఫర్ ఇస్తా.. కోరిక తీర్చుతావా.. నాపై ప్రముఖ దర్శకుడి వేధింపులు.. నవాబ్ హీరోయిన్

  తమిళ నటి యషిక ఆనంద్ తాజా లైంగిక ఆరోపణలతో కోలీవుడ్ మరోసారి ఉలిక్కిపడింది. ఆఫర్ ఇస్తానని చెప్పి ప్రముఖ దర్శకుడు తనను లైంగికంగా వేధించాడని యషిక ఆరోపణలు చేయడం సంచలనం రేపుతున్నది.
  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  పోర్న్ సైట్లపై నిషేదం వద్దు, అలా చేస్తే మగాళ్లలో కామాగ్ని చల్లారదు: నటి సంచలనం

  పోర్న్ సైట్లపై నిషేదం వద్దు, అలా చేస్తే మగాళ్లలో కామాగ్ని చల్లారదు: నటి సంచలనం

  ఇండియాలో పోర్న్ సైట్లను బ్యాన్ చేయడం సరికాదు అంటోంది టీవీ నటి మహికా శర్మ. ఇలా చేయడం వల్ల దేశంలో అత్యాచారాలు, లైంగిక వేధింపులు లాంటి సంఘటనలు మరింత పెరుగుతాయని ఆమె అభిప్రాయ పడ్డారు. పోర్న్ బ్యాన్ చేయడం వల్ల రూరల్ ఏరియాల్లో అమ్మాయిలను అసభ్యంగా వీడియోలు చిత్రీకరించడం, ఎంఎంఎస్ లాంటివి క్రియేట్ చేసి వైరల్ చేయడం లాంటి కల్చర్ పెరుగుతుందని, ఇది అంత మంచి పరిణామం కాదు అని ఆమె వ్యాఖ్యానించారు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  ఆమె నా సోల్‌మేట్.. పెళ్లి చేసుకొంటానో లేదో.. వరలక్ష్మితో మ్యారేజ్ గురించి విశాల్

  ఆమె నా సోల్‌మేట్.. పెళ్లి చేసుకొంటానో లేదో.. వరలక్ష్మితో మ్యారేజ్ గురించి విశాల్

  నటుడు, నిర్మాత, సామాజిక కార్యకర్త విశాల్ నటించిన తాజా చిత్రం పందెంకోడి2. 13 ఏళ్ల క్రితం విడుదలైన పందెంకోడి చిత్రానికి సీక్వెల్. ఈ చిత్రం ఘన విజయం వైపు దూసుకెళ్తుండగా విశాల్ మీడియాతో సంతృప్తిని వ్యక్తం చేశారు. తన సినిమా సక్సెస్‌ను దృష్టిలో పెట్టుకొని తెలుగు ఫిల్మీబీట్‌తో ముచ్చటించారు.
  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  రిస్క్ అని తెలిసినా... మహేష్ బాబును డేంజర్ ప్లేసుకు తీసుకెళ్లిన త్రివిక్రమ్!

  రిస్క్ అని తెలిసినా... మహేష్ బాబును డేంజర్ ప్లేసుకు తీసుకెళ్లిన త్రివిక్రమ్!

  'అరవింద సమేత' చిత్రంలో ఆకుతిను డైలాగ్ ద్వారా పాపులరైన మానిక్ రెడ్డి ఇటీవల ఇంటర్వ్యూలో త్రివిక్రమ్ గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. త్రివిక్రమ్ రచయితగా స్ట్రగుల్ అవుతున్న రోజుల నుంచే అతడితో స్నేహం ఉందని చెప్పిన మానిక్... అప్పటికీ ఇప్పటికీ అతడితో ఎలాంటి మార్పు లేదన్నారు. త్రివిక్రమ్ స్ట్రుగల్ అవుతున్న రోజుల్లో ఎలా ఉన్నాడో... ఇప్పటికీ అలాగే ఉన్నాడు. ఆయన వద్ద ఉన్న గొప్ప క్వాలిటీ అది. ఆయనకు ఏ బ్యాడ్ హ్యాబిట్స్ లేవు. దేని మీద వ్యామోహం కూడా లేదు. తన సినిమాల ద్వారా సమాజానికి ఏదో ఒకటి చెప్పాలి. ఏదో ఒక సందేశం ఇవ్వాలి అనే థాట్‌లో ఉంటాడని చెప్పుకొచ్చారు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  బాబోయ్... మరీ ఇంత ధైర్యమేంటి అనసూయ... పులితో పరాచకాలా?

  బాబోయ్... మరీ ఇంత ధైర్యమేంటి అనసూయ... పులితో పరాచకాలా?

  సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే యాంకర్ అనసూయ తన టీవీ షోలు, సినిమాలు, పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన విషయాలు అభిమానులతో ఎప్పటికప్పుడు పంచుకుంటూ ఉంటారు. తాజాగా అనసూయ పోస్టు చేసిన ఓ వీడియో అభిమానులను ఆశ్చర్య పరిచింది. ఈ వీడియోలో అనసూయ పులితో ఆటలాడుతోంది. బిగ్ క్యాట్‌తో మాట్లాడుతున్నాను అంటూ ఆమె తన పోస్టులో పేర్కొన్నారు. సినిమా షూటింగులో భాగంగా అనసూయ థాయ్‌లాండ్ వెళ్లారు. ఈ సందర్భంగా ఖాళీ సమయం దొరకడంతో పట్టాయా అనే ప్రాంతంలో ఉండే టైగర్ టెంపుల్‌ను సందర్శించారు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

   ఆ నీచుడి నుంచి అమలాపాల్‌ను అలా కాపాడాం.. శ్రీరెడ్డి, మీటూపై విశాల్.. లవర్‌ను ఇరికించిన వరలక్ష్మీ!

  ఆ నీచుడి నుంచి అమలాపాల్‌ను అలా కాపాడాం.. శ్రీరెడ్డి, మీటూపై విశాల్.. లవర్‌ను ఇరికించిన వరలక్ష్మీ!

  తమిళ చిత్ర పరిశ్రమను ప్రస్తుతం మీటూ ఉద్యమం కుదిపేస్తున్నది. కోలీవుడ్‌ను కుదిపేస్తున్న క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారంపై విశాల్ స్పందించారు. శ్రీరెడ్డి విషయం నుంచి శృతిహరిహరన్ వరకు చేసిన ఆరోపణలపై, శ్రీరెడ్డి వ్యవహారంపై, పందెంకోడి2 సినిమా గురించి విశాల్ పలు విషయాలు వెల్లడించారు. అవేమిటంటే..
  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  ప్రభాస్ పెళ్లి ఆలస్యం ఎందుకు అవుతుందంటే.. ఫ్యామిలీ సభ్యులు చెప్పిందేమిటంటే..

  ప్రభాస్ పెళ్లి ఆలస్యం ఎందుకు అవుతుందంటే.. ఫ్యామిలీ సభ్యులు చెప్పిందేమిటంటే..

  టాలీవుడ్‌లోని హాటెస్ట్ టాపిక్స్‌లో ప్రభాస్ పెళ్లి ఒకటి. గతవారం పుట్టిన జరుపుకొన్న నేపథ్యంలో వచ్చే ఏడాది పెళ్లి జరిగే అవకాశముందనే రూమర్ మరోసారి విజృంభించింది. ఇంతకీ ప్రభాస్ పెళ్లి విషయం ఎంత వరకు వచ్చిందంటే..
  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  English summary
  Trending Articles: Balayya request to Mahesh Babu. Anchor Pradeep Show in trouble.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X