For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ట్రెండింగ్: బాలకృష్ణకు రోజా స్ట్రాంగ్ కౌంటర్.. వాళ్లు బలిసి కొట్టుకొంటున్నారని చిరంజీవి ఫైర్.. మంచు విష్ణు సీ

  |

  టాలీవుడ్‌తోపాటు ఇండియన్ సినిమా పరిశ్రమలో ఇటీవల సంఘటనలు మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. హీరోలు, హీరోయిన్లు చేసిన కామెంట్లు వైరల్ అయ్యాయి. రంగ రంగ వైభవంగా, ఫస్ట్ డే ఫస్ట్ షో సినిమాలు దారుణంగా ఫ్లాప్ టాక్‌ను అందుకొన్నాయి. గతవారం మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన విషయాలు మీ కోసం..

   బాలయ్య ప్లూటు బాబు ముందు ఊదు... జ‌గ‌న్ అన్న ముందు కాదు.. దబిడి దిబిడే.. రోజా షాకింగ్ కామెంట్

  బాలయ్య ప్లూటు బాబు ముందు ఊదు... జ‌గ‌న్ అన్న ముందు కాదు.. దబిడి దిబిడే.. రోజా షాకింగ్ కామెంట్

  పొలిటికల్ ఫైర్ బ్రాండ్ గా దూసుకుపోతున్న రోజా సెల్వమని రాజకీయాల్లో ఎలాంటి కౌంటర్లు ఇస్తారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఇప్పటికే ఆమె చాలామంది ప్రముఖులపై చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. ఇక మరోసారి నందమూరి బాలకృష్ణ పై కూడా ఆమె చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఏకంగా సినిమా డైలాగ్ తోనే ఆమె ఇచ్చిన కౌంటర్ నందమూరి అభిమానులను కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక రోజా ఏమని ట్వీట్ చేశారు అనే వివరాల్లోకి వెళితే..

   Laya: ఒకప్పటి హీరోయిన్ లయ కూతురు ఫొటో వైరల్.. అందానికే అందం అనేలా..

  Laya: ఒకప్పటి హీరోయిన్ లయ కూతురు ఫొటో వైరల్.. అందానికే అందం అనేలా..

  తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న తెలుగు అమ్మాయిలలో లయ ఒకరు. ఆంధ్రప్రదేశ్ విజయవాడకు చెందిన లయ వచ్చిన కొత్తలోనే మంచి నటిగా ఇండస్ట్రీలో గుర్తింపు అందుకుంది. అయితే పెళ్లి తర్వాత కెరీర్ కు ముగింపు కార్డు పెట్టిన లయ ఆ తర్వాత ఫ్యామిలీ లైఫ్ తో తన జీవితాన్ని కొనసాగిస్తోంది. అయితే రీసెంట్ గా ఆమె కూతురికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..

   స్విమ్‌సూట్‌లో అమలా పాల్ పరువాల విందు: ఇంత హాట్‌గా ఇదే తొలిసారి

  స్విమ్‌సూట్‌లో అమలా పాల్ పరువాల విందు: ఇంత హాట్‌గా ఇదే తొలిసారి

  ప్రముఖ హీరోయిన్ అమలా పాల్ సుదీర్ఘ కాలంగా దక్షిణాది భాషల్లో హవాను చూపిస్తోన్న ఈ చిన్నది.. వరుస ఆఫర్లతో తెగ సందడి చేస్తోంది. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ యమ యాక్టివ్‌గా ఉంటూ హడావిడి చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా అమలా పాల్ కొన్ని హాట్ పిక్స్ వదిలింది. వాటిని మీరే చూడండి!

   మా ఫ్యామిలీపై ట్రోల్స్ వెనుక.. ప్రముఖ నటుడి హస్తం.. ఎంతవరకైనా రెడీ.. మంచు విష్ణు సంచలన వ్యాఖ్యలు

  మా ఫ్యామిలీపై ట్రోల్స్ వెనుక.. ప్రముఖ నటుడి హస్తం.. ఎంతవరకైనా రెడీ.. మంచు విష్ణు సంచలన వ్యాఖ్యలు

  డైలాగ్ కింగ్ మోహన్ బాబు మంచు నట వారసుడిగా టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకొన్న హీరో విష్ణు మంచు. గత కొద్దికాలంగా ప్రేక్షకులను మెప్పించేందుకు విభిన్నమైన పాత్రలతో ప్రయత్నిస్తున్నారు. అయితే ప్రేక్షకులను కొత్తగా అనుభూతిని పంచేందుకు జిన్నా సినిమాతో సిద్దమయ్యారు. సన్నిలియోన్, పాయల్ రాజ్‌పుత్ నటించిన జిన్నా సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సోషల్ మీడియాలో ఇన్‌ఫ్ల్యూయర్స్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..

   యాంకర్‌పై లైంగిక వేధింపులు.. యువ హీరో అరెస్ట్.. డ్రగ్స్‌ మత్తులో అలాంటి చేష్టలా?

  యాంకర్‌పై లైంగిక వేధింపులు.. యువ హీరో అరెస్ట్.. డ్రగ్స్‌ మత్తులో అలాంటి చేష్టలా?

  మలయాళ సినీ పరిశ్రమలో నటుడు దిలీప్ లైంగిక వేధింపులు, అత్యాచార ప్రయత్నం ఘటన మరిచిపోక ముందే .. మరో సంఘటన సంచలనం రేపింది. యూట్యూబ్‌కు ఇంటర్వ్యూ ఇ్చే సమయంలో జర్నలిస్టు, యాంకర్‌ను లైంగిక వేధింపులకు గురిచేశాడనే ఆరోపణలపై నటుడు శ్రీశాంత్ భాసీని అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్ ఘటన మాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది. ఈ ఘటన, శ్రీనాథ్ భాసీ వివరాల్లోకి వెళితే..

   Indira Devi: మహేశ్ తల్లి గురించి సంచలన నిజాలు.. కృష్ణ రెండో పెళ్లి తర్వాత ఆమె ఏం చేశారో తెలిస్తే!

  Indira Devi: మహేశ్ తల్లి గురించి సంచలన నిజాలు.. కృష్ణ రెండో పెళ్లి తర్వాత ఆమె ఏం చేశారో తెలిస్తే!

  సూపర్ స్టార్ కృష్ణ కుటుంబంలో పెను విషాదం చోటు చేసుకుంది. ఆయన సతీమణి, సూపర్ స్టార్ మహేశ్ బాబు తల్లి ఇందిరా దేవి అనారోగ్యంతో బుధవారం ఉదయం కన్నుమూశారు. ఆమె మరణంతో టాలీవుడ్‌లో దిగ్బ్రాంతికర పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో ఆమె మరణంపై సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఇందిరా దేవి గురించి చాలా మందికి తెలియని కొన్ని ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం పదండి!

   Indira Devi Death:అమ్మంటే దేవుడితో సమానం.. మహేశ్ బాబు ఎమోషనల్ వర్డ్స్.. వెక్కి వెక్కి ఏడ్చిన సితార..

  Indira Devi Death:అమ్మంటే దేవుడితో సమానం.. మహేశ్ బాబు ఎమోషనల్ వర్డ్స్.. వెక్కి వెక్కి ఏడ్చిన సితార..

  సూపర్ స్టార్ కష్ణ సతీమణి, మహేశ్ బాబు మాతృమూర్తి ఇందిరా దేవి ఇక లేరు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమెను రెండు రోజుల క్రితం హైదరాబాద్ లోని ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స అందించారు. ఈ క్రమంలోనే బుధవారం (సెప్టెంబర్ 28) ఉదయం ఇందిరా దేవి కన్నుమూశారు. దీంతో సినీ ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఘట్టమనేని ఫ్యామిలీ తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయింది.

   లూసిఫర్ హీరోయిన్‌కు చేదు అనుభవం.. ప్రైవేట్ పార్ట్స్‌పై చేతులు.. గుంపులో దారుణంగా!

  లూసిఫర్ హీరోయిన్‌కు చేదు అనుభవం.. ప్రైవేట్ పార్ట్స్‌పై చేతులు.. గుంపులో దారుణంగా!

  సినిమా ప్రపంచంలో కొన్నిసార్లు సినీ నటులకు ఎదురయ్యే చేదు అనుభవాలు చాలా కోపాన్ని తెప్పిస్తాయి. సినిమాల కోసం బాహ్య ప్రపంచంలోకి వెళ్లే సినీ తారలు ఒక్కసారిగా అదుపుతప్పి తొందరపడిన వారిపై సీరియస్ కూడా అవుతూ ఉంటారు. అయితే రీసెంట్ గా ఒక హీరోయిన్ కూడా ఒక యువకుడు చేసిన తప్పుకు చాలా సీరియస్ అయిపోయింది. గుంపులో అతను చేసిన తప్పిదాన్ని అప్పుడే కనిపెట్టిడమే కాకుండా చెంప పగలగొట్టే ప్రయత్నం చేసింది. అందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఆ హీరోయిన్ ఎవరు అనే వివరాల్లోకి వెళితే

   GodFather మూవీ నిశ్శబ్ద విస్పోటనం.. గాడ్‌ఫాదర్‌ కు ప్రధాన కారణం రాంచరణ్.. చిరంజీవి ఎమోషనల్

  GodFather మూవీ నిశ్శబ్ద విస్పోటనం.. గాడ్‌ఫాదర్‌ కు ప్రధాన కారణం రాంచరణ్.. చిరంజీవి ఎమోషనల్

  మెగాస్టార్ చిరంజీవి, సల్మాన్ ఖాన్ నటించిన గాడ్ ఫాదర్ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ అనంతపురంలోని ఆర్ట్స్ కాలేజీలో జరిగింది. నేను ఎప్పుడు రాయలసీమకు వచ్చినా నేల తడుస్తుంది. ఈ రోజు చాలా ఆశ్చర్యంగా ఉంది. నేను ప్రజారాజ్యం పార్టీ పెట్టి పులివెందులలో ప్రచారం చేసినప్పుడు వర్షం పడింది. అలాగే ఇంద్ర సినిమా షూటింగ్ చేసినప్పుడు కూడా వర్షం కురిసింది. ఈ రోజు కూడా వర్షం పడటం శుభపరిణామం అనిపిస్తున్నది. థ్యాంక్యూ వరుణదేవుడా అని చిరంజీవి తన ప్రసంగాన్ని ప్రారంభించారు. తన ప్రసంగాన్ని ప్రారంభిస్తూ..

   Mahesh Babu ఇంట్లో చోరీకి యత్నం: సెక్యూరిటీ కళ్లుగప్పి లోపలికి.. తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చేరిక

  Mahesh Babu ఇంట్లో చోరీకి యత్నం: సెక్యూరిటీ కళ్లుగప్పి లోపలికి.. తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చేరిక

  తెలుగు సినీ ఇండస్ట్రీలో సుదీర్ఘ కాలంగా స్టార్‌గా వెలుగొందుతోన్న సూపర్ స్టార్ మహేశ్ బాబు కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. బుధవారం ఉదయం అతడి తల్లి ఇందిరా దేవి కన్నుమూశారు. దీంతో ఆ ఫ్యామిలీతో పాటు అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ పరిణామంతో విషాదంలో ఉన్న సినీ పరిశ్రమలో ఇప్పుడు ఓ న్యూస్ హాట్ టాపిక్‌గా మారిపోయింది. మహేశ్ బాబు ఇంట్లోకి ఓ వ్యక్తి చొరబడి గాయాలపాలైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇంతకీ అసలేం జరిగింది? అతడికి గాయాలు ఎందుకు అయ్యాయి? అనేది చూద్దాం పదండి!

   ఎమ్మెల్యేలు బలిసి కొట్టుకొంటున్నారు.. మీ ఊపిరి ఆగిపోతుంది.. ఖబర్దార్.. వైరల్‌గా చిరంజీవి వార్నింగ్

  ఎమ్మెల్యేలు బలిసి కొట్టుకొంటున్నారు.. మీ ఊపిరి ఆగిపోతుంది.. ఖబర్దార్.. వైరల్‌గా చిరంజీవి వార్నింగ్

  మెగా పవర్ స్టార్ రాంచరణ్, ప్రముఖ నిర్మాతలు ఆర్బీ చౌదరీ, ఎన్వీ ప్రసాద్ సంయుక్తంగా కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్లపై మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ చిత్రం అక్టోబర్ 5వ తేదీన రిలీజ్‌కు సిద్దమవుతున్నది. ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలు భారీగా ఊపందుకొన్నాయి. ఈ నేపథ్యంలో అనంతపురం ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ వేడుకకు హాజరైన మెగాస్టార్ చిరంజీవి ఉద్వేగంగా మాట్లాడుతూ..

   Ravi Kishan: విలన్ కే చుక్కలు చూపించిన వ్యాపారవేత్త.. కోట్లలో మోసం, ఆ విలన్ ఎవరంటే?

  Ravi Kishan: విలన్ కే చుక్కలు చూపించిన వ్యాపారవేత్త.. కోట్లలో మోసం, ఆ విలన్ ఎవరంటే?

  నమ్మిన వ్యక్తుల చేతిల్లో మోసపోయిన సెలబ్రిటీలు సైతం ఉన్నారు. పలువురిని సినిమా వాళ్లు చీటింగ్ చేయడం విన్నాం. ఆలాంటిది సినీ సెలబ్రిటీలు కూడా పలువురు చేతిలో మోసపోతున్నారు. ఇందుకు తాజాగా ప్రముఖ నటుడు, విలన్, బీజేపీ ఎంపీ రవి కిషన్ చీటింగ్ కు గురికావడమే. పైగా విలన్ గా రాణించిన రవి కిషన్ ఆయన స్నేహితుడు, వ్యాపారవేత్త చేతుల్లోనే మోసం పోవడం గమనార్హం. ఆ వివరాళ్లోకి వెళితే..

  English summary
  Trending Filmi news: Viral stories from September 24th to September 30th in media national wide:
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X