For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ట్రెండింగ్: బాత్ రూమ్‌లో ఖుషి కపూర్ సెల్ఫీ.. శృతిహాసన్ సెక్స్ లేకుండా ఉండలేవా? NTR కారు గంటకు ఎంత స్పీడంటే?

  |

  దక్షిణాదితోపాటు దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులకు సంబంధించిన విషయాలు.., వారిపై వెలువడిన కథనాలు, రూమర్లు మీడియాలోను, సోషల్ మీడియాలోను అత్యంత ఆసక్తిని రేపుతున్నాయి. ఎన్టీఆర్ కొత్త కారు, ఖుషీ కపూర్ బాత్రూం సెల్ఫీ, బండ్ల గణేష్, ప్రభాస్ ఆస్తుల వ్యవహారం, కాజల్ అగర్వాల్ స్విమ్మింగ్ ఫోటోలు మీడియాలో వైరల్ అయ్యాయి. లాక్‌డౌన్ సమయంలో తారలు ముచ్చట్లు, హంగామా, సెల్పీలు, ఎమోషనల్‌ సంబంధించిన అంశాలు మీడియాలో ప్రముఖంగా మారాయి. ఆ వివారాల్లోకి వెళితే..

  బాలయ్యను ఎందుకు పిలువలేదు.. ఇండస్ట్రీని విభజించి పాలించకండి.. చిరంజీవిపై నట్టి కుమార్ ఘాటైన వ్యాఖ్యలు

  బాలయ్యను ఎందుకు పిలువలేదు.. ఇండస్ట్రీని విభజించి పాలించకండి.. చిరంజీవిపై నట్టి కుమార్ ఘాటైన వ్యాఖ్యలు

  తెలుగు సినీ పరిశ్రమలోని సమస్యలను ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డితో చర్చించడానికి చిరంజీవి నేతృత్వంలో సినీ ప్రముఖులు సమావేశం కావడంపై చిన్న సినిమాల నిర్మాతల సంఘం ప్రతినిధి ప్రొడ్యూసర్ నట్టి కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆగస్టు 16న కొందరితో మాత్రమే చిరంజీవి భేటీ కావడంపై నట్టి కుమార్ హాట్ కామెంట్స్ చేశారు. మంగళవారం (ఆగస్టు 17వ) రోజున హైదరాబాద్‌లో నిర్మాత నట్టి కుమార్ ప్రెస్‌ మీట్ పెట్టి చేసిన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో చర్చనీయాంశమవుతున్నాయి

  ఆ వివారాల్లోకి వెళితే..

   Boycott Radhika Apte.. పోర్న్‌కు దానికి తేడా లేదా? రాధికా ఆప్టేకు అండగా..

  Boycott Radhika Apte.. పోర్న్‌కు దానికి తేడా లేదా? రాధికా ఆప్టేకు అండగా..

  అందం, అభినయంతో ఆకట్టుకొంటున్న రాధికా ఆప్టే తాజాగా ఓ వివాదంలో చిక్కుకొన్నారు. భారతీయ సంస్కృతిని భ్రష్టుపట్టించే విధంగా శృంగారపరమైన పాత్రలతో అశ్లీలతను ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలపై రాధికా ఆప్టేను విపరీతంగా సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. అయితే ఉన్నట్టుండి రాధికా ఆప్టేను ఎందుకు నెటిజన్లు, కొన్ని వర్గాలు టార్గెట్ చేసుకొన్నాయో అర్థం కాని పరిస్థితి నెలకొన్నది. అయితే రాధికా ఆప్టేను భారతీయ సినిమా పరిశ్రమ నుంచి ఎందుకు నిషేధించాలని డిమాండ్ లేచింది? ఆమెకు అండగా ఎవరు నిలిచారు అనే విషయాల్లోకి వెళితే..

  బాత్ రూమ్‌లో ఖుషి కపూర్ సెల్ఫీ.. అక్కను మించిపోతున్న చెల్లి!

  బాత్ రూమ్‌లో ఖుషి కపూర్ సెల్ఫీ.. అక్కను మించిపోతున్న చెల్లి!

  కపూర్ కుటుంబం యొక్క చిన్న కుమార్తె, నిర్మాత బోనీ కపూర్ మరియు దివంగత నటి శ్రీదేవి చిన్న కుమార్తె ఖుషీ కపూర్ నెమ్మదిగా తన అభిమానులను పెంచుకుంటూ, ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రస్తుతం ఆధిపత్యం చెలాయించదానికి సిద్దం అవుతోంది. విషయం ఏమిటంటే రియా కపూర్ రిసెప్షన్ పార్టీ నుండి కొన్ని చిత్రాలు వైరల్ అవుతున్నాయి. ఖుషీ కపూర్ రియా రిసెప్షన్ పార్టీకి చాలా చక్కగా అటెండ్ అయింది. అయితే అందరూ పార్టీలో ఆనందిస్తుండగా, మరోవైపు, ఖుషీ కపూర్ బాత్రూంలో తన అందమైన రూపాన్ని కెమెరాలో బంధించారు. అలా ఖుషీ కపూర్ ఈ పార్టీ నుండి తన బాత్రూమ్ సెల్ఫీని షేర్ చేసింది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ వివరాల్లోకి వెళి

  ఆ సినిమా అట్టర్ ఫ్లాప్‌కు కారణాలు అనేకం.. ఆ ఫెయిల్యూర్ ఓ గుణపాఠం.. శ్రీవిష్ణు హాట్ కామెంట్స్

  ఆ సినిమా అట్టర్ ఫ్లాప్‌కు కారణాలు అనేకం.. ఆ ఫెయిల్యూర్ ఓ గుణపాఠం.. శ్రీవిష్ణు హాట్ కామెంట్స్

  టాలీవుడ్‌లో జయాపజయాలు పట్టించుకోకుండా ఫీల్ గుడ్ చిత్రాల్లో నటిస్తున్న హీరో శ్రీవిష్ణు తాజా చిత్రం రాజ రాజ చోర. ఈ సినిమా ఆగస్టు 19న థియేట్లర్లో రిలీజ్ అవుతూ ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా గురించి శ్రీవిష్ణు మాట్లాడుతూ..

  Bandla Ganesh : జనసేనలో అందుకే చేరలేదు.. నేనెవరి బినామీని అంటే?

  Bandla Ganesh : జనసేనలో అందుకే చేరలేదు.. నేనెవరి బినామీని అంటే?

  సినిమా రంగంలో ఒక ప్రొడక్షన్ మేనేజర్ గా కెరీర్ ప్రారంభించిన బండ్ల గణేష్ ఆ తర్వాత కాలంలో నటుడిగా మారారు.. కొంత కాలం పాటు వరుసగా సినిమాల్లో నటుడిగా రాణించినా ఆ తర్వాత నిర్మాతగా మారి స్టార్ ప్రొడ్యూసర్ గా పేరు తెచ్చుకున్నారు.. అయితే ఆయన ఎక్కువగా పవన్ కళ్యాణ్ భక్తుడిగా సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యారు. అయితే అలాంటి ఆయన జనసేనలో చేరకుండా కాంగ్రెస్ లో చేరడం మీద చాలా చర్చోపచర్చలు జరిగాయి.. తాజాగా ఈ విషయం మీద ఆయన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. వివరాల్లోకి వెళితే

  Jr. NTR కొత్త లంబోర్ఘిని ఉరుస్ గ్రాఫైట్ క్యాప్సూల్.. రేటు, స్పెషాలిటీలు తెలుసా?

  Jr. NTR కొత్త లంబోర్ఘిని ఉరుస్ గ్రాఫైట్ క్యాప్సూల్.. రేటు, స్పెషాలిటీలు తెలుసా?

  ఆటోమొబైల్ దిగ్గజం లంబోర్ఘిని ఇండియా ఉరుస్ గ్రాఫైట్ క్యాప్సూల్ వెర్షన్ SUV ని దేశంలో విడుదల చేసింది, దీంతో ఉరుస్ లైనప్‌కు మరో ఆప్షన్ జోడించింది. దేశంలోని మొట్ట మొదటి ఉరుస్ గ్రాఫైట్ క్యాప్సూల్‌ను తన కస్టమర్‌కు ఇచ్చినట్లు కంపెనీ తెలియజేసింది. ఇంతకీ ఆ కస్టమర్ ఎవరో కాదు మన టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్. లాంబోర్గిని ఉరుస్ గ్రాఫైట్ క్యాప్సుల్ కారు‌ను యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొనుగోలు చేశారు. కొన్ని నెలల క్రితం ఆయన బుక్ చేయగా అది ఇప్పటికి డెలివరీ అయింది. ఇక దేశంలో ఈ మోడల్ కారును సొంతం చేసుకున్న మొట్ట మొదటి వ్యక్తిగా ఎన్టీఆర్ రికార్డులకు ఎక్కాడు. ఇక ఈ కారు ఫీచర్స్ లోకి వెళితే

  ప్రభాస్ మొత్తం ఆస్తుల విలువ ఎంతంటే.. వాటి ముందు ఇప్పుడొచ్చే రెమ్యునరేషన్ చాలా తక్కువ!

  ప్రభాస్ మొత్తం ఆస్తుల విలువ ఎంతంటే.. వాటి ముందు ఇప్పుడొచ్చే రెమ్యునరేషన్ చాలా తక్కువ!

  ప్రభాస్ కు బాక్సాఫీస్ హోదా అంత ఈజీగా ఏమీ రాలేదు. మొదట్లో మంచి కథలను కూడా అతను మిస్ చేసుకున్నాడు. ఇక ప్రభాస్ ఆస్తులపై ఎప్పటికప్పుడు అనేక రకాల కథనాలు వస్తుంటాయి. అయితే ఇటీవల వారికి దగ్గరి బంధువు అయినటువంటి ఒక సీనియర్ నటుడు ప్రభాస్ ఆస్తులపై తనదైన శైలిలో వివరణ ఇచ్చారు. బయట వస్తున్న టాక్ అయితే నిజమే అంటూ అలాగే డార్లింగ్ పెళ్లిపై కూడా వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.

  ఆ వివారాల్లోకి వెళితే..

  పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైం హాట్ ట్రీట్ ఇచ్చిన కాజల్.. ఓన్లీ బ్రాతో స్విమ్మింగ్ పూల్ లో?

  పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైం హాట్ ట్రీట్ ఇచ్చిన కాజల్.. ఓన్లీ బ్రాతో స్విమ్మింగ్ పూల్ లో?

  టాలీవుడ్ హీరోయిన్లలో ఒకరిగా కొనసాగుతున్న కాజల్ అగర్వాల్ ఈ మధ్యనే పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. మహారాష్ట్రలోని ముంబై కి చెందిన గౌతమ్ కిచ్లు అనే వ్యక్తి ఆమె ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే ప్రస్తుతం ట్రెండ్ ఫాలో అవుతూ పెళ్లి చేసుకున్నా సరే ఆమె సినిమాలకు మాత్రం ఫుల్ స్టాప్ పెట్టలేదు. ఎప్పటిలాగే సినిమాలు చేస్తూ ఆమె అలరించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే తాజాగా కాజల్ తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఫోటోలు కలకలం రేపుతున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే

  వద్దన్నా ఇంటికి వస్తాడు.. సుడిగాలి సుధీర్‌పై దీపిక హాట్ కామెంట్స్

  వద్దన్నా ఇంటికి వస్తాడు.. సుడిగాలి సుధీర్‌పై దీపిక హాట్ కామెంట్స్

  ప్రముఖ కమెడియన్ సుడిగాలి సుధీర్ జబర్ధస్త్ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమై అన్ని విభాగాల్లోనూ రాణిస్తూ స్టార్‌డమ్‌ను అందుకున్నాడు. టెలివిజన్ రంగంలోనే కాకుండా.. వెండితెరపైనా సందడి చేస్తూ సత్తా చాటుతున్నాడతను. తెలుగు రాష్ట్రాల్లో స్టార్‌గా వెలుగొందుతోన్న సుడిగాలి సుధీర్.. తన వ్యవహార శైలితో తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉన్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ యంగ్ కమెడియన్‌పై సోషల్ మీడియా సెలెబ్రిటీ దీపిక పిల్లి సంచలన ఆరోపణలు చేసింది. ఆ సంగతులేంటో చూద్దాం పదండి

  హాట్ షోలో హద్దు దాటిన కరీనా కపూర్: బ్రాతో క్లోజప్ సెల్ఫీ..

  హాట్ షోలో హద్దు దాటిన కరీనా కపూర్: బ్రాతో క్లోజప్ సెల్ఫీ..

  సైఫ్ అలీ ఖాన్‌తో వివాహం తర్వాత పెద్దగా సినిమాల్లో కనిపించని ఈ సుందరాంగి.. సోషల్ మీడియాలో మాత్రం రచ్చ చేస్తోంది. ఈ క్రమంలోనే కరీనా కపూర్ తాజాగా కొన్ని హాట్ హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇంకెందుకు ఆలస్యం? ఆ పిక్స్‌పై మీరూ ఓ లుక్కేయండి!

  అషు రెడ్డి క్యారెక్టర్‌పై కమెడియన్ సంచలన వ్యాఖ్యలు.. అందుకే అలా చూపిస్తూ తిరుగుతుందంటూ!

  అషు రెడ్డి క్యారెక్టర్‌పై కమెడియన్ సంచలన వ్యాఖ్యలు.. అందుకే అలా చూపిస్తూ తిరుగుతుందంటూ!

  తెలుగు అమ్మాయి అషు రెడ్డి తన అందచందాలతో ఇంటర్నెట్‌ను షేక్ చేసిన ఈ బ్యూటీ.. చాలా తక్కువ సమయంలోనే బిగ్ సెలెబ్రిటీగా మారిపోయింది. అప్పటి నుంచి వెనుదిరిగి చూడకుండా దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే వరుసగా అవకాశాలను అందుకుంటూ బుల్లితెరపై కొంత కాలంగా హల్‌చల్ చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా అషు రెడ్డి క్యారెక్టర్‌పై ఓ కమెడియన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆమెను అలా పెంచారని.. అందుకే చూపిస్తూ తిరుగుతుందని షాకింగ్‌గా మాట్లాడాడు. ఇంతకీ ఏం జరిగింది? ఆ సంగతులు మీకోసం!

  Recommended Video

  Vijay Sethupathi తెలుగు బ్రాండ్ వాల్యూ పీక్స్.. | NBK పక్కన విలన్ గా నిజమే!! || Filmibeat Telugu
  సెక్స్ లేకుండా ఉండలేవా: నెటిజన్ సూటి ప్రశ్న.. శృతి హాసన్‌ షాకింగ్ ఆన్సర్!

  సెక్స్ లేకుండా ఉండలేవా: నెటిజన్ సూటి ప్రశ్న.. శృతి హాసన్‌ షాకింగ్ ఆన్సర్!

  సౌతిండియన్ లెజెండరీ యాక్టర్, విశ్వనాయకుడు కమల్ హాసన్ కూతురిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. చాలా తక్కువ సమయంలోనే స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకుంది హాట్ బ్యూటీ శృతి హాసన్. కెరీర్‌ను సక్సెస్‌ఫుల్‌గా నడుపుకుంటోన్న శృతి హాసన్.. పర్సనల్ లైఫ్‌నూ బాగానే ఎంజాయ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ నెటిజన్ ఆమెను ఇన్‌స్టాగ్రామ్ చాట్‌లో ఊహించని ప్రశ్న అడిగాడు. దీనికి శృతి ఎలా రియాక్ట్ అయిందో చూడండి!

  English summary
  Surekha Vani, Ananya Nagalla, Nayanathara, Sreemukhi, Pooja Hegde in top news are in top news Film Industry witness some contraversial and sensational news. Few celebraties stories become trending in the media. Anasuya Bharadwaj, Kangana Ranaut, Karthika Deepam, Roja, Ajith, Raai Laxmi, Payal rajput, Rashmi Gautam, Priyanka Chopra, Samantha Akkineni, Kareen Kapoor. Anupama Parameshwaran, Ariana Glory, Mukku Avinash, Hyper Aadi, Anasuya, Pooja Hegde goes viral.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X