ట్రెండింగ్: అలీపై పవన్ అటాక్... అభిమానిని చితకబాదిన బాలయ్య.. ఆ హీరోపై రష్మిక సీరియస్

గతవారం తెలుగు సినిమా పరిశ్రమలోనే కాకుండా దేశవ్యాప్తంగా సినీ ఇండస్ట్రీలలో రాజకీయ వాతావరణం నెలకొన్నది. రాజకీయపరమైన వార్తలు, హాట్ హాట్ న్యూస్ ప్రేక్షకులను ఉక్కిరిబిక్కిరి చేశాయి. అలాంటి వార్తలు మీడియాలో, సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. గతవారమంత సంచలనం రేపిన టాప్ న్యూస్ మీకోసం..

గుండెపోటు తెప్పించారు.. ఏం చేశారో మీకేమైనా అర్థం అవుతుందా? విజయ్ దేవరకొండపై రష్మిక సీరియస్

గుండెపోటు తెప్పించారు.. ఏం చేశారో మీకేమైనా అర్థం అవుతుందా? విజయ్ దేవరకొండపై రష్మిక సీరియస్

అందాల తార రష్మిక మందన్న ఏప్రిల్ 5వ తేదీన పుట్టిన రోజును జరుపుకొంటున్నారు. ఈ సందర్బంగా అభిమానులు, సన్నిహితులు, స్నేహితులు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుకొంటున్నారు. అయితే విజయ్ దేవరకొండ చేసిన ట్వీట్ ఆమెకు ఒకింత కోపం, నవ్వును తెప్పించాయి. దాంతో కొంత అసహనంగానే రష్మిక స్పందించారు. అసలు ఏమైందంటే..
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

నా లైఫ్‌ చాలా దారుణం... పలు చీకటి కోణాలు.. మళ్లీ అలాంటి.. భోరుమని ఏడ్చిన సన్నీలియోన్

నా లైఫ్‌ చాలా దారుణం... పలు చీకటి కోణాలు.. మళ్లీ అలాంటి.. భోరుమని ఏడ్చిన సన్నీలియోన్

శృంగార తార సన్నీలియోన్ జీవితం ఆధారంగా కరంజీత్ కౌర్: ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ సన్నీలియోన్ అనే బయోపిక్ వెబ్ సిరీస్‌గా తెరకెక్కుతున్నది. ఈ సందర్భంగా తన జీవితంలో చోటుచేసుకొన్న చేదు అనుభవాలను తలచుకొన్న కన్నీరుమున్నీరయ్యారు. కంటతడి పెట్టుకొని భావోద్వేగానికి లోనయ్యారు. అసలేం జరిగిందంటే.. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

పవన్ కల్యాణ్‌కు బాహుబలి లాంటి ప్యాకేజ్... పాలిటిక్స్ కోసం త్యాగం చేయలేదు..జీవిత రాజశేఖర్ ఆరోపణలు

పవన్ కల్యాణ్‌కు బాహుబలి లాంటి ప్యాకేజ్... పాలిటిక్స్ కోసం త్యాగం చేయలేదు..జీవిత రాజశేఖర్ ఆరోపణలు

నాన్న రక్తం ధారపోస్తున్నాడు.. అఖిరా ఎమోషనల్ ట్వీట్.. పవన్‌, నాగబాబుకు అండగా రంగంలోకి అల్లు అర్జున్

నాన్న రక్తం ధారపోస్తున్నాడు.. అఖిరా ఎమోషనల్ ట్వీట్.. పవన్‌, నాగబాబుకు అండగా రంగంలోకి అల్లు అర్జున్

ఏపీ ఎన్నికల పోలింగ్ సమీపిస్తుండటంతో రాజకీయంగా అనేక మార్పులు చోటుచేసుకొంటున్నాయి. జనసేనకు ఇతర సినీ నటుల నుంచి మద్దతు కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులే పార్టీకి అండగా నిలుస్తున్నారు. నాన్న పవన్ కల్యాణ్‌ గురించి సోషల్ మీడియాలో అఖిరా నందన్‌ ఆవేదన వ్యక్తం చేశారు.. వివరాల్లోకి వెళితే.. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

అందంగా కనిపించడం కోసం కెమెరామెన్లతో లింకు.. మా పని మేం చేసుకుంటాం.. హీరోయిన్ కామెంట్స్!

అందంగా కనిపించడం కోసం కెమెరామెన్లతో లింకు.. మా పని మేం చేసుకుంటాం.. హీరోయిన్ కామెంట్స్!

హీరోయిన్ నిక్కీ గల్రాని నటిగా మంచి గుర్తింపు సొంతం చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. నిక్కీ గల్రాని 2014లో 1983 అనే మలయాళీ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పలు తమిళ, మలయాళీ చిత్రాల్లో నటించింది. నిక్కీ గల్రాని నటించిన ఏకైక తెలుగు చిత్రం కృష్ణాష్టమి. ప్రస్తుతం నిక్కీ గల్రాని నటిస్తున్నతమిళ చిత్రం కీ విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ సంధర్భంగా నిక్కీ గల్రాని ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ హీరోయిన్లు కెమెరామెన్లతో లింకులు పెట్టుకోవడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

 స్నేహమంటే ఇదేనా.. అలీపై పవన్ కళ్యాణ్ అటాక్!

స్నేహమంటే ఇదేనా.. అలీపై పవన్ కళ్యాణ్ అటాక్!

జూ. ఎన్టీఆర్‌కు ఉచిత సలహాలు ఇవ్వను.. లక్ష్మీపార్వతిని నేను కొట్టలేదు!

జూ. ఎన్టీఆర్‌కు ఉచిత సలహాలు ఇవ్వను.. లక్ష్మీపార్వతిని నేను కొట్టలేదు!

నాగబాబు వెన్నుపోటు, ‘మా' డబ్బు ఖాళీ చేశాడు, కులం ఏంటి? : శివాజీరాజా రిటర్న్ గిఫ్ట్, సంచలన కామెంట్స్!

నాగబాబు వెన్నుపోటు, ‘మా' డబ్బు ఖాళీ చేశాడు, కులం ఏంటి? : శివాజీరాజా రిటర్న్ గిఫ్ట్, సంచలన కామెంట్స్!

పరాకాష్టకు చేరిన బాలకృష్ణ తీరు, నడిరోడ్డుపై అభిమానిని చితకబాదాడు (వైరల్ వీడియో)

పరాకాష్టకు చేరిన బాలకృష్ణ తీరు, నడిరోడ్డుపై అభిమానిని చితకబాదాడు (వైరల్ వీడియో)

జబర్దస్త్ కామెడీ షో నుంచి నాగబాబు, రోజా ఔట్.. తిరిగి రావడం డౌటే?

జబర్దస్త్ కామెడీ షో నుంచి నాగబాబు, రోజా ఔట్.. తిరిగి రావడం డౌటే?

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X