For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

    ట్రెండింగ్: కౌశల్ భార్యకు చిత్ర హింసలు, రేణు దేశాయ్ షాక్, నాగబాబు వార్నింగ్!

    |

    మెగా బ్రదర్ నాగబాబు తాజాగా తన తమ్ముడు పవన్ కళ్యాణ్‌కు, ఆయన జనసేన పార్టీకి మద్దతుగా మరో వీడియో విడుదల చేశారు. ఈ సందర్భంగా హిట్లర్ కథ గుర్తు చేస్తూ... పవన్ కళ్యాణ్, సేనసేన వ్యతిరేకులకు వార్నింగ్ ఇచ్చారు. నీ భర్త, కొడుకు ఒంటరి కాలేదా? ఎన్టీఆర్‌తో కాపురం ఎలా చేశావ్ అంటూ లక్ష్మీ పార్వతిపై శ్రీరెడ్డి సంచలన కామెంట్ చేశారు. తెలుగు నటి, యూట్యూబ్ శృంగార తార స్వాతి నాయుడు పెళ్లి జరిగింది. విజయవాడలో స్వాతి నాయుడు వివాహం వైభవంగా జరిగింది. అవినాష్ అనే యువకుడిని ఆమె పెళ్లాడారు. ఇలా పలు అంశాలు ఈ వారం బాగా ట్రెండ్ అయ్యాయి. మిస్సయి ఉంటే ఓ లుక్కేయండి.

    పీకలు కోస్తుంది.. బీ కేర్ ఫుల్: నాగబాబు వార్నింగ్

    పీకలు కోస్తుంది.. బీ కేర్ ఫుల్: నాగబాబు వార్నింగ్

    'మై ఛానల్ నా ఇష్టం' పేరుతో వరుస వీడియోలు వదులుతున్న మెగా బ్రదర్ నాగబాబు తాజాగా తన తమ్ముడు పవన్ కళ్యాణ్‌కు, ఆయన జనసేన పార్టీకి మద్దతుగా మరో వీడియో విడుదల చేశారు. ఈ సందర్భంగా హిట్లర్ కథ గుర్తు చేస్తూ... పవన్ కళ్యాణ్, సేనసేన వ్యతిరేకులకు వార్నింగ్ ఇచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    నీ భర్త, కొడుకు ఒంటరి కాలేదా? ఎన్టీఆర్‌తో కాపురం ఎలా చేశావ్?... లక్ష్మీ పార్వతిపై శ్రీరెడ్డి సంచలనం!

    నీ భర్త, కొడుకు ఒంటరి కాలేదా? ఎన్టీఆర్‌తో కాపురం ఎలా చేశావ్?... లక్ష్మీ పార్వతిపై శ్రీరెడ్డి సంచలనం!

    నటి శ్రీరెడ్డి ప్రస్తుతం తమిళనాడులో సెటిలైన సంగతి తెలిసిందే. చెన్నైలోనే ఉంటూ తమిళ సినిమాలు చేస్తున్నారు. ఇటీవల హైదరాబాద్ వచ్చిన ఆమె ఓ వెబ్ ఛానల్ ఇంట్వ్యూలో మాట్లాడుతూ తను చేస్తున్న సినిమాల గురించి వెల్లడించారు. ఈ సందర్భంగా లక్ష్మీ పార్వతి గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    ఎందుకు ఇలా జరిగింది?.. అభిమానులతో బాలయ్య మీటింగ్?

    ఎందుకు ఇలా జరిగింది?.. అభిమానులతో బాలయ్య మీటింగ్?

    'ఎన్టీఆర్ బయోపిక్' చిత్రాన్ని బాలయ్య ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. నిర్మాణ బాధ్యతలు కూడా మరొకరి చేతిలో పెట్టకుండా తానే స్వయంగా 'ఎన్.బి.కె.ఫిల్మ్స్' సంస్థను స్థాపించి నిర్మించారు. రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన బయోపిక్ ఊహించని రీతిలో బాక్సాఫీసు వద్ద బోల్తాపడింది. ఈ నేపథ్యంలో బాలయ్య అభిమానుతో మీటింగ్ పెట్టబోతున్నట్లు సమాచారం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    శృంగారతార స్వాతి నాయుడు వివాహం.. ఆమె భర్త ఇతడే! (ఫోటోస్)

    శృంగారతార స్వాతి నాయుడు వివాహం.. ఆమె భర్త ఇతడే! (ఫోటోస్)

    తెలుగు నటి, యూట్యూబ్ శృంగార తార స్వాతి నాయుడు పెళ్లి జరిగింది. విజయవాడలో స్వాతి నాయుడు వివాహం వైభవంగా జరిగింది. అవినాష్ అనే యువకుడిని ఆమె పెళ్లాడారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    వారి పరిస్థితి దారుణంగా ఉంది, అందుకే సాక్షి టీవీతో చేతులు కలిపా: రేణు దేశాయ్

    వారి పరిస్థితి దారుణంగా ఉంది, అందుకే సాక్షి టీవీతో చేతులు కలిపా: రేణు దేశాయ్

    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్థాపించి సీరియస్‌ పాలిటిక్స్ చేస్తున్నారు. త్వరలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు జరుగబోతున్న నేపథ్యంలో అటు చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని అధికార తెలుగు దేశం పార్టీని, ఇటు జగన్ సారథ్యంలోని ప్రతిపక్ష వైసీపీపై విమర్శలు సందిస్తున్నారు. ఇలాంటి తరుణంలో పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్... జగన్‌కు సంబంధించిన సాక్షి టీవీ రైతుల గురించి చేస్తున్న షోలో భాగం కావడంతో అంతా ఆశ్చర్యపోయారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    రాంచరణ్‌ తర్వాత చెంపలేసుకొన్న కమెడియన్.. బాధపెట్టాను, క్షమించండి!

    రాంచరణ్‌ తర్వాత చెంపలేసుకొన్న కమెడియన్.. బాధపెట్టాను, క్షమించండి!

    మిఠాయి సినిమాను ఆసక్తికరంగాను, ప్రేక్షకులను ఆకట్టుకొనే విధంగా చేయడానికి చాలా ప్రయత్నించాం. కానీ శ్రమ అంతా బూడిదలో పోసిన పన్నీరైంది. ఈ ఫలితాన్ని ముందే ఊహించాను. అందుకే సినిమాను ప్రమోట్ చేయకుండా దూరంగా ఉన్నాను అని రాహుల్ రామకృష్ణ తన లేఖలో పేర్కొన్నాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    దారుణంగా ఎన్టీఆర్ బయోపిక్ కలెక్షన్లు.. వర్మ ట్వీట్‌తో కలకలం.. చంద్రబాబు షాకింగ్ నిర్ణయం!

    దారుణంగా ఎన్టీఆర్ బయోపిక్ కలెక్షన్లు.. వర్మ ట్వీట్‌తో కలకలం.. చంద్రబాబు షాకింగ్ నిర్ణయం!

    స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవితం ఆధారంగా తెరకెక్కిన ఎన్టీఆర్: మహానాయకుడు చిత్రానికి బాక్సాఫీస్ వద్ద కోలుకోలేని దెబ్బ తగిలింది. ఈ చిత్రానికి సంబంధించిన వసూళ్లు చాలా దారుణంగా ఉండటం చిత్ర యూనిట్‌కు, తెలుగు దేశం పార్టీ శ్రేణులకు చేదు అనుభవాన్ని మిగిల్చుతున్నది. ఈ నేపథ్యంలో మహానాయకుడు సినిమాను భుజాన ఎత్తుకొనేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు రంగంలోకి దిగినట్టు మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    చావుబతుకుల మధ్య హీరో సూర్య హీరోయిన్.. డబ్బు లేక దీనస్థితిలో ఐసీయూలో!

    చావుబతుకుల మధ్య హీరో సూర్య హీరోయిన్.. డబ్బు లేక దీనస్థితిలో ఐసీయూలో!

    తమిళ, కన్నడ రంగంలో యువతారగా గుర్తింపు తెచ్చుకొంటున్న విజయలక్ష్మి అనారోగ్యంతో హాస్పిటల్‌లో చేరింది. ఆమె ఆరోగ్యం క్షీణించడంతో బెంగళూరులోని మాల్యా హాస్పిటల్‌లోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చికిత్సనందిస్తున్నారు. పలువురు వైద్యుల పర్యవేక్షణలో ట్రీట్‌మెంట్ కొనసాగుతుందని కుటుంబ సభ్యులు మీడియాకు వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    యాంకర్ సుమకు అలీ మరో షాక్.. గత వివాదం నుంచి గుణపాఠం..!

    యాంకర్ సుమకు అలీ మరో షాక్.. గత వివాదం నుంచి గుణపాఠం..!

    నాలుగు దశాబ్దాలుగా హీరోగా, కమెడియన్‌గా ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకొన్న ఆలీ అప్పుడప్పుడు వివాదాలకు కేంద్రబిందువుగా మారుతుంటారు. నటుడిగా వివాదాలకు దూరంగా ఉండే అలీ యాంకర్‌గా మారినప్పుడే కొన్ని సమస్యలు ఎదురవుతుంటాయి. పలు ఆడియో, ప్రీ రిలీజ్ ఫంక్షన్లకు యాంకర్ వ్యవహరిస్తుండటం తెలిసిందే. కొన్నిసార్లు నోటిదురుసును ప్రదర్శిస్తుంటారు. దాంతో ఆయన ఇబ్బందుల్లో పడుతుంటారు. తాజాగా లవర్స్ డే ఫంక్షన్‌లో సుమ భర్త రాజీవ్ కనకాలపై అతిగా సెటైర్లు వేసి బుక్ అయిపోన విషయం తెలిసిందే. గత అనుభవాలను దృష్టి పెట్టుకొని అలీ ఇటీవల సుమతో జాగ్రత్తగా మాట్లాడటం చర్చనీయాంశమైంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    నా భార్యకు క్యాన్సర్... ఆమెను చిత్రహింసలు పెడుతున్నారు, చంపేస్తామని వార్నింగ్: కౌశల్

    నా భార్యకు క్యాన్సర్... ఆమెను చిత్రహింసలు పెడుతున్నారు, చంపేస్తామని వార్నింగ్: కౌశల్

    బిగ్‌బాస్ విజేత కౌశల్ నిధుల దుర్వినియోగం ఆరోపణల వివాదంలో చిక్కకున్నారు. కౌశల్ ఆర్మీకి చెందిన కొందరు కౌశల్ ఆర్మీ ఫౌండేషన్‌ పేరుతో నిధులు దుర్వినయోగం చేశాడని ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తనపై వస్తున్న ఆరోపణలపై కౌశల్, ఆయన భార్య వివరణ ఇచ్చారు. తనను, తన భార్యను అనేక రకాలుగా దెబ్బ తీయడానికి కొందరు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. తనపై వస్తున్న ఆరోపణలు తప్పని చెప్పడానికి తన వద్ద ఆధారాలు ఉన్నాయని వివరించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    సైలెంట్‌గా ఉండండి, మావాళ్లు చూసుకుంటారు.. మెరుపు దాడులపై మహేష్, ఎన్టీఆర్, సిద్దార్థ్!

    సైలెంట్‌గా ఉండండి, మావాళ్లు చూసుకుంటారు.. మెరుపు దాడులపై మహేష్, ఎన్టీఆర్, సిద్దార్థ్!

    పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో ఇండియన్ ఆర్మీ ఘనమైన ప్రతీకారం తీర్చుకుంది. మంగళవారం తెల్లవారు జామున 3:30 గంటలకు జైషే మహమ్మద్ ఉగ్ర స్థావరాలపై భారత వైమానిక దళాలు వెయ్యి కేజీల బాంబు విసిరారు. దీనితో అక్కడ ఉన్న 200పైగా ఉగ్రవాదులు హతం అయ్యారు. స్థావరాలన్నీ నేలమట్టం అయినట్లు భారత ప్రభత్వం ప్రకటించింది. పాకిస్థాన్ కూడా భారత వైమానిక దళాల దాడుల్ని ధ్రువీకరించింది. అందరూ దీనిని సర్జికల్ స్ట్రిక్స్ 2 గా అభివర్ణిస్తున్నారు. దీనిపై సినీ ప్రముఖులంతా స్పందిస్తూ ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    వైఎస్ఆర్‌ని చంద్రబాబుగా మార్చేసిన ఆర్జీవీ.. మహానాయకుడుకు వ్యతిరేకంగా!

    వైఎస్ఆర్‌ని చంద్రబాబుగా మార్చేసిన ఆర్జీవీ.. మహానాయకుడుకు వ్యతిరేకంగా!

    నందమూరి బాలకృష్ణ నటించిన ఎన్టీఆర్ బయోపిక్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎన్టీఆర్ బయోపిక్ లోని మొదటి భాగం ఎన్టీఆర్ కథానాయకుడు సంక్రాంతికి విడుదల కాగా ఎన్టీఆర్ మహానాయకుడు ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రెండు చిత్రాలు తీవ్రంగా నిరాశపరిచాయి. ఎవరూ ఊహించని విధంగా ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రానికి దారుణమైన వసూళ్లు నమోదవుతున్నాయి. ప్రస్తుతం అందరి ద్రుష్టి వర్మ తెరకెక్కిస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ పై పడింది. లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంలో చంద్రబాబు పాత్ర గురించి అంతా ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

     రాయ్ లక్ష్మి గర్భవతా.. నాకు చాలా మందితో ఎఫైర్ ఉంది.. అయితే ఏంటి!

    రాయ్ లక్ష్మి గర్భవతా.. నాకు చాలా మందితో ఎఫైర్ ఉంది.. అయితే ఏంటి!

    హాట్ బ్యూటీ రాయ్ లక్ష్మి అందాలకు ఫిదా కాని కుర్రకారు ఉండరు. 2005లో కాంచన మాల కేబుల్ టీవీ చిత్రంతో టాలీవుడ్ కు పరిచయం అయిన రాయ్ లక్ష్మి ఆ తర్వాత హీరోయిన్ గా రాణించింది. గ్లామర్ రోల్స్ లో నటించి అందాలు ఆరబోసింది. లేడి ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తూనే ఐటెం సాంగ్స్ లో కూడా రాయ్ లక్ష్మి మెరుస్తోంది. రాయ్ లక్ష్మి పై రూమర్స్ కూడా ఎక్కువగానే వస్తుంటాయి. ఏకంగా మహేంద్రసింగ్ ధోనీతోనే ఒకప్పుడు తనకు రిలేషన్ లో ఉన్నానని రాయ్ లక్ష్మి పలు ఇంటర్వ్యూలలో వెల్లడించింది. తాజాగా తన గురించి ఓ షాకింగ్ రూమర్ ప్రచారం జరుగుతుండడంతో రాయ్ లక్ష్మి ఘాటుగా స్పందించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    పవన్ ఇంకా మారలేదు, వాళ్లంతా ఓట్లేస్తారా.. చిరంజీవితో పోలుస్తూ తమ్మారెడ్డి హాట్ కామెంట్స్!

    పవన్ ఇంకా మారలేదు, వాళ్లంతా ఓట్లేస్తారా.. చిరంజీవితో పోలుస్తూ తమ్మారెడ్డి హాట్ కామెంట్స్!

    పవన్ కళ్యాణ్ సినిమాలకు స్వస్తి చెప్పి ఏడాదికి పైగా గడుస్తోంది. ప్రస్తుతం పవన్ జనసేన పార్టీ అధినేతగా రాజకీయ కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు. ఎన్నికలు సమీపిస్తుండడంతో రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు చేస్తున్నారు. రాబోవు సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ అన్ని స్థానాల్లో బరిలోకి దిగుతుందని పవన్ ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. రాజకీయాల్లో ఉన్నాక విమర్శలు తప్పకుండా ఎదురవుతాయి. తాజాగా టాలీవుడ్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ పవన్ ని విమర్శిస్తూ హాట్ కామెంట్స్ చేశారు. తమ్మారెడ్డి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

     కౌశల్ దమ్ముంటే రా చూసుకుందాం, తనీష్‌తో కుమ్మక్కు అని నిరూపిస్తే.. టివి యాంకర్!

    కౌశల్ దమ్ముంటే రా చూసుకుందాం, తనీష్‌తో కుమ్మక్కు అని నిరూపిస్తే.. టివి యాంకర్!

    బిగ్ బాస్ విన్నర్ కౌశల్ వివాదం రోజు రోజుకూ ముదురుతోంది. కౌశల్ ఆర్మీ అందించిన విరాళం విషయంలో నిధులు దుర్వినియోగానికి కౌశల్ పాల్పడ్డాడనే ఆరోపణలు మొదలయ్యాయి. కౌశల్ ఆర్మీకి చెందిన వ్యక్తులే మీడియా ముందుకు వచ్చి ఈ ఆరోపణలు చేయడంతో సంచలనంగా మారింది. దీనిపై వివరణ ఇచ్చేందుకు గురువారం రోజు మీడియా సమావేశం ఏర్పాటు చేసిన కౌశల్ ఆగ్రహంతో ఊగిపోతూ తనీష్, ప్రముఖ యాంకర్ మూర్తిపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఇప్పుడు ఈ విషయమే హాట్ టాపిక్ గా మారుతోంది. కౌశల్ విమర్శలకు యాంకర్ మూర్తి అంతే ఘాటుగా బదులిచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    English summary
    Trending topics From filmibeat. Naga Babu wafrning, swathi naidu marriage, Renu Desai Sakshi TV. Tollywood and Bollywood's movie news become top Trending Stories in media. Actress Swathi Naidi, Renu Desai, Balakrishna, Naga Babu and other stars in top list. Some of the top stories for you.
     

    తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more