X
రణరంగం

రణరంగం

Romance | 15 Aug 2019 | U/A |
Telugu

2.5 /5 Users

3 /5 Filmibeat

రణరంగం స్టోరీ

రణరంగం సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో శర్వానంద్, కాజల్ అగర్వాల్, కళ్యాని ప్రియదర్శన్, కాజల్ అగర్వాల్, రాజా చెంబోలు, ఆదర్స్ బాలకృష్ణన్, మురళీ శర్మ, ప్రవీణ్, రాజా రవీంద్ర, సుదర్శన్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం సుధీర్ వర్మ వహించారు.  మరియు నిర్మాత నాగ వంశీ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం ప్రశాంత్ పిళ్ళై అందించారు.   కథ  వాల్తేరులో బ్లాక్ టికెట్ల దందాతోపాటు చిన్నా చితక సెటిమెంట్లు చేసే యువకుడు దేవా (శర్వానంద్). గీత (కల్యాణి ప్రియదర్శన్)తో పీకల్లోతు ప్రేమలో పడుతాడు. స్థానికంగా ఉండే ముఠాల ఆధిపత్యపోరులో దేవా గ్యాంగ్‌స్టర్‌గా ఎదుగుతాడు. అక్రమ మద్యం వ్యాపారం విషయంలో ఎమ్మెల్యే (మురళీ శర్మ)కు పోటీగా ఎదుగుతాడు. కొన్ని పరిస్థితుల కారణంగా వాల్తేరు నుంచి స్పెయిన్‌కు మకాం మారుస్తాడు. అక్కడ డాక్టర్ (కాజల్ అగర్వాల్)కు చేరువవుతాడు. వాల్తేరులో నంబర్ వన్ గ్యాంగ్‌స్టర్‌గా పేరు సంపాదించుకొన్న దేవా స్పెయిన్‌కు ఎందుకు వెళ్లాడు? స్పెయిన్ నుంచి ఆంధ్రాలో దందాను ఎలా ప్రభావితం చేశాడు. అంతర్గత ముఠాల పోరులో దేవా తన స్థానాన్ని ఎలా నిలబెట్టుకొన్నాడు. గీతతో ప్రేమ పెళ్లి వరకు వెళ్లిందా? కాజల్‌కు దేవా ఎందుకు చేరువకావాల్సి వచ్చింది? ఆంధ్రాలోని మాఫియా రాజకీయాలకు ఎలా ముగింపు పలికాడు అనే ప్రశ్నలకు సమాధానమే రణరంగం.
Read More

రణరంగం కాస్ట్ & క్రూ

రణరంగం సిబ్బంది సమాచారం

దర్శకత్వం సుదీర్ వర్మ
సినిమాటోగ్రఫీ దివాకర్ మణి
సంపాదకుడు నవీన్ నూలి
సంగీతం ప్రశాంత్ పిళ్ళై
నిర్మాత నాగ వంశీ
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

రణరంగం విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
ఓవరాల్‌గా రణరంగం మాస్, స్టైలిష్ గ్యాంగస్టర్ సినిమా అనిచెప్పవచ్చు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆలరించే అంశాలు పుష్కలంగా ఉన్న సినిమా రణరంగం. టాలీవుడ్‌లో గ్యాంగ్‌స్టర్ సినిమాలకు ఉన్న కొరతను రణరంగం సినిమాతో సితార ఎంటర్‌టైన్‌మెంట్ తీర్చింది. బీ, సీ సెంటర్ల ప్రేక్షకులను ఆకట్టుకోగలిగితే కమర్షియల్‌గా మంచి విజయం దక్కుతుంది. నిర్మాత నాగవంశీ అభిరుచికి అద్దం పట్టేలా ఉన్నాయి. అలాగే 90వ దశకం నాటి పరిస్థితులను ఖర్చుకు వెనుకాడకుండా తెరకెక్కించారనే విషయం ప్రతీ ఫ్రేమ్‌లో కనిపించాయి.

రణరంగం సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

రణరంగం

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+