X
హోమ్ » సెలెబ్స్ » అలియా భట్
అలియా భట్

అలియా భట్

Actress
బయోగ్రఫీ:  అలియాభట్ 1993 మార్చి 15న ముంబైలో జన్మించింది. సోనీ రజ్జాన్, మహేష్ భట్ దంపతుల కుమార్తె అలియా. ఆమె తల్లి యూకే మహిళ కావడం వలన అలియాకు బ్రిటిష్ పౌరసత్వం ఉంది. ఆరేళ్ళ వయసులోనే చైల్డ్ ఆర్టిస్ట్‏గా వెండితెర అరంగేట్రం చేసింది అలియా. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్, ప్రీతి జింటా నటించిన సంఘర్ష్ చిత్రంలో అలియా భట్ నటించింది. బాలీవుడ్ నిర్మాత- దర్శకుడు కరణ్ జోహార్ తెరకెక్కించిన స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాలో అలియా హీరోయిన్‏గా నటించింది. 2012లో విడుదలైన ఈ సినిమాలో వరుణ్ ధావన్, సిద్ధార్థ్ మల్హోత్రా హీరోలుగా నటించారు. 2013లో టైమ్స్ ఇండియా ఫిల్మ్ అవార్డులలో అలియా స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ చిత్రానికి గానూ బెస్ట్ ఫీమేల్ డిబ్యూట్ అవార్డ్ అందుకుంది. అలాగే 2015లో హైవే చిత్రానికి ఉత్తమ నటిగా ఫిల్మ్ ఫేర్ క్రిటిక్స్ అవార్డు అందుకుంది. 2017లో ఉడ్తా పంజాబ్ సినిమాకు గానూ.. ఫిలింఫేర్ ఉత్తమ నటిగా అవార్డు అందుకుంది. ప్రస్తుతం అలియా గంగుబాయి కతియావాడి, బ్రహ్మస్త్రా, ఆర్ఆర్ఆర్, సడక్-2, తఖ్త్, ఇన్షల్లా సినిమాల్లో నటిస్తుంది. ఇక ఆర్ఆర్ఆర్ సినిమాతో ఇటు టాలీవుడ్‏లోకి ఎంట్రీ ఇచ్చింది
మరింత చదవండి

అలియా భట్ సినిమాలు

సినిమా దర్శకత్వం విడుదల తారీఖు
ఎస్ ఎస్ రాజమౌళి 25 Mar 2022
అయాన్ ముఖర్జీ 09 Sep 2022

అలియా భట్:

అలియా భట్

పేరు అలియా భట్
పుట్టిన రోజు 15 Mar 1993
వయసు 33
పుట్టిన స్థలం
ప్రస్తుతం నివాసం ఉంటున్న
మతం
పౌరసత్వం
ఎత్తు
జన్మ రాశి
అభిరుచి

అలియా భట్ ఆస్తి

ఆస్తి

అలియా భట్ ఫోటోలు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+