X
హోమ్ » సెలెబ్స్ » మృణాల్ ఠాకూర్
మృణాల్ ఠాకూర్

మృణాల్ ఠాకూర్

Actress
బయోగ్రఫీ:  మహారాష్ట్రలోని ధూలే ఏరియాలో పుట్టిన మృణాల్ ఠాకూర్.. ముంబైలోనే తన స్కూలింగ్, కాలేజీ పూర్తిచేసింది. మాస్ మీడియాలో కోర్స్ చేసిన మృణాల్.. 2012లో ‘ముజ్ సే కుచ్ కెహెతి.. యే కామోషీయన్’ అనే టీవీ సీరియల్ ద్వారా కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత 2014లో ‘కుంకుమ్ భాగ్య’ సీరియల్ తో మంచి గుర్తింపు దక్కించుకుని, తన మొదటి సినిమా వట్టిదండు(మరాఠీ)తో సినీ నటిగా అరంగేట్రం చేసింది. అలా 2018లో ‘లవ్ సోనియా’ అనే సినిమాతో బాలీవుడ్ లో డెబ్యూ చేసింది మృణాల్. తెలుగులో ‘సీతారామం’ సినిమాలో అవకాశం అందుకొని, సీత పాత్రలో తన నటనతో అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంది. తెలుగుతో పాటు తమిళ, మలయాళం భాషలలో విడుదలైన ఈ సీతారామం మూవీ.. అన్నిచోట్లా ఫుల్ పాజిటివ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది.
మరింత చదవండి

మృణాల్ ఠాకూర్ సినిమాలు

సినిమా దర్శకత్వం విడుదల తారీఖు
శౌర్యువ్ 21 Dec 2023
as Actress
పరశూరామ్ 07 Dec 2023
హను రాఘవపూడి 05 Aug 2022

మృణాల్ ఠాకూర్:

మృణాల్ ఠాకూర్

పేరు మృణాల్ ఠాకూర్
పుట్టిన రోజు
పుట్టిన స్థలం
ప్రస్తుతం నివాసం ఉంటున్న
మతం
పౌరసత్వం
ఎత్తు
జన్మ రాశి
అభిరుచి

మృణాల్ ఠాకూర్ ఆస్తి

ఆస్తి

మృణాల్ ఠాకూర్ ఫోటోలు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+