X
ఓ బేబి

ఓ బేబి

Comedy | Drama | 05 Jul 2019 | U |
Telugu

2.5 /5 Users

2.5 /5 Filmibeat

ఓ బేబి స్టోరీ

'ఓ బేబి' సినిమా కామిడి డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో స మంత అక్కినేని, లక్ష్మి, రాజేంద్ర ప్రసాద్, రావు రమేష్, ప్రగత్య, అనీషా దామా తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం నందిని రెడ్డి వహించారు  మరియు నిర్మాత సురేష్ బాబు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం మిక్కీ జె మేయర్ అందించారు.  కథ బేబీ (లక్ష్మీ) కల్మషం లేని వృద్ధురాలు. విధి ఆడిన నాటకంలో బలైన ఓ మధ్య తరగతి యువతిగా ఎన్నో ఆటుపోట్లను తట్టుకొని నిలబడుతుంది. భర్త చనిపోతూ చేతిలో పెట్టిన కుమారుడు (రావు రమేష్) ఆమెకు సర్వస్వం. అలాంటి కొడుకుకు తల్లి భారంగా మారుతుంది. తప్పని పరిస్థితిలో ఇంటిని వీడిపోవాల్సి వస్తుంది. అయితే అనూహ్యమైన పరిస్థితిలో 24 ఏళ్ల యువతి స్వాతి (సమంత)గా మారిపోతుంది. చిట్టి (రాజేంద్ర ప్రసాద్)తో కలిసి జీవితాన్ని ఆస్వాదించే సమయంలో ఓ సమస్య ఎదురు పడుతుంది. అత్యంత ఇష్టంగా ప్రేమించిన కుమారుడికి బేబీ ఎందుకు దూరమైంది? ఏ పరిస్థితుల్లో బేబీ 24 ఏళ్ల యువతిగా మారింది? 70 ఏళ్ల నుంచి పడుచు అమ్మాయిలా మారిన తర్వాత ఎదురైన సమస్యలు ఏమిటి? ఆ తర్వాత స్నేహితుడు (రాజేంద్ర ప్రసాద్)తో కెమిస్ట్రీ తెరపైన ఎలా పడింది? నాగశౌర్య క్యారెక్టర్ ఏంటి? దూరమైన తల్లి కోసం శేఖర్ ఎలాంటి ఆవేదనకు గురయ్యాడు. శేఖర్ కుటుంబం బేబీ విషయంలో ఎలా రియలైజ్ అయిందనే ప్రశ్నలకు సమాధానం ఓ బేబీ కథ.
Read More

ఓ బేబి కాస్ట్ & క్రూ

ఓ బేబి సిబ్బంది సమాచారం

దర్శకత్వం నందిని రెడ్డి
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం మిక్కీ జె మేయర్
నిర్మాత సురేష్ బాబు
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

ఓ బేబి విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
వృద్ధులు కుటుంబానికి భారం కాదు.. ఓ సంపద లాంటి వాళ్లు అనే భావోద్వేగమైన పాయింట్‌తో చెప్పిన కథ ఓ బేబీ. లక్ష్మీ, రాజేంద్ర ప్రసాద్ ఫెర్ఫార్మెన్స్ ఈ సినిమాలో అద్భుతమైన నిధిలా కనిపిస్తారు. సమంత ఎప్పటిలానే హైపర్‌యాక్టివ్ బిహేవియర్‌తో తన సత్తాను చాటుకున్నది. సెకండాఫ్‌లో రకరకాల అంశాలు సినిమాను పట్టు తప్పేలా చేశాయి. కొన్ని లాజిక్‌లకు అతీతంగా సినిమా తెరకెక్కించారనే ఫీలింగ్ కలుగుతుంది. ఇవన్నీ పక్కన పెడితే, వీకెండ్‌లో కుటుంబంతోపాటు చక్కగా చూడగలిగే సినిమా. బీ, సీ సెంటర్ల ప్రేక్షకులకు ఆదరిస్తే.. కమర్షియల్ సక్సెస్ సాధ్యమయ్యే పరిస్థితి కనిపిస్తున్నది.

ఓ బేబి సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్
  • Sir we want this cd,pls coureier this cd to our address,Shanmukhadas,c/o ashok pk,shanthakrishan krupa,basavanagudi,2nd cross,shimoga Mobile 9945941062

×
2.5 /5 Your Rating

ఓ బేబి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+