X
మహానటి

మహానటి

Drama | 09 May 2018 | U |
Telugu

2.5 /5 Users

3.5 /5 Filmibeat

మహానటి స్టోరీ

మహానటి సినిమా అలనాటి మహానటి సావిత్రి బయోపిక్ డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సావిత్రి పాత్రను కీర్తి సురేష్ పోషించనుండగా, అనుష్క, సమంత, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, భానుప్రియ, రాజేంద్ర ప్రసాద్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం నాగ్ అశ్విన్ వహించారు మరియు నిర్మాత సి అశ్వినీదత్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం మిక్కీ జె మేయర్ అందించారు.  కథ విజయవాడలో అతి సామాన్య జీవితంలో పుట్టిన సావిత్రి (కీర్తి సురేష్) చిన్నతనంలో తండ్రిని పోగొట్టుకొంటుంది. పెదనాన్న కేవీ చౌదరీ (రాజేంద్రప్రసాద్) అండతో పెరిగి పెద్దవుతుంది. తన పెదనాన్న ప్రోత్సాహంతో తొలుత నాటక రంగం, ఆ తర్వాత సినీ రంగంలోకి ప్రవేశిస్తుంది. ఎంతగానో అభిమానించే హీరో అక్కినేని నాగేశ్వరరావు సరసన నటించే స్థాయికి హీరోయిన్‌గా ఎదుగుతుంది. సినీ పరిశ్రమలో ప్రవేశించిన తొలినాళ్లలో తనకు గాడ్ ఫాదర్‌గా మారిన జెమినీ గణేషన్‌ (దుల్కర్ సల్మాన్) దగ్గరవుతుంది. అప్పటికే వివాహితుడైన జెమిని ప్రేమలో పడటమే కాకుండా అతడిని సావిత్రి వివాహం కూడా చేసుకొంటుంది. పెళ్లి తర్వాత ఎలాంటి పరిస్థితులను సావిత్రి ఎదుర్కొన్నారు? భర్త జెమినీ గణేషన్‌తో విబేధాలు ఎందుకు వచ్చాయి? భర్తకు దూరమైన తర్వాత సావిత్రి వ్యక్తిగత, సినీ జీవితంలో చోటుచేసుకొన్న పరిస్థితులు ఏంటీ? కోమాలోకి వెళ్లిన తర్వాత ఆమె జీవితం గురించి ఎలా పరిశోధన చేశారు? చివరకు సావిత్రి జీవితం ఎలా ముగిసింది? మహానటి కథలో విజయ్ ఆంటోని (విజయ్ దేవరకొండ), మధురవాణి (సమంత) పాత్రల ప్రాధాన్యం ఏమిటనే విషయాలకు తెరమీద సమాధానమే మహానటి చిత్ర కథ.
Read More

మహానటి కాస్ట్ & క్రూ

మహానటి సిబ్బంది సమాచారం

దర్శకత్వం నాగ్ అశ్విన్
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం మిక్కీ జె మేయర్
నిర్మాత అశ్వినీదత్
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

మహానటి సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్
  • mr.thirtha film is family pack. film is nice. i like sudeep.

×
2.5 /5 Your Rating

మహానటి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+